Перейти к содержимому

అమ్మా భారతీ వ్రాసితి నీ కృతీ //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy

0:00 / 0:00

అమ్మా భారతీ వ్రాసితి నీ కృతీ //, తెలుగు భజన పాటలు //, devotional songs

9 928 просмотров · 2 недели назад
vvreddy
36,4 тыс. подписчиков
9 928 просмотров · 2 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by ai లిరిక్స్ ====== అమ్మా భారతీ వ్రాసితి నీ కృతీ కమ్మగ నే పాడితి మధురమౌ శృతీ అమ్మా భారతీ వ్రాసితి నీ కృతీ అజుని రాణి నీలవేణి వీణాపాణీ అఖిల శాస్త్ర ధురీణవు సుమధుర వాణీ అక్షర రూపిణీ మంజుల భాషిణీ ఆశ్రిత వరదాయిని పరమపావనీ... చదువులమ్మ నీవనుచు వేడితిమమ్మా సకల విద్యలిమ్మనుచు కోరితిమమ్మా సురుచిర హాసినీ సుందర రూపిణీ సరిగమ పదనిసల నిలయవాసినీ.. సత్యలోక మహారాజ్ఞి హంసవాహినీ సకల కళల సందాయని శ్రీ కళ్యాణీ జయ జయ సరస్వతీ నిను మది నమ్మితీ జయముల నిమ్మనుచు చేర పిలిచితీ... కవి గాయకులకు తల్లీ కల్పవల్లివీ కాళిదా సాది కవుల కన్న తల్లివీ కరుణామూర్తివీ వేదగాయిత్రివీ కవి అప్పన్నదాసుని కాచు తల్లివీ    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...