Перейти к содержимому

పరీక్ష ఉంది బస్సు ఆపరా..! నడిరోడ్డుపై డ్రైవర్‌ను నిలదీసిన స్టూడెంట్ | Incident

SumanTV 360

0:00 / 0:00

పరీక్ష ఉంది బస్సు ఆపరా..! నడిరోడ్డుపై డ్రైవర్‌ను నిలదీసిన స్టూడెంట్ | Incident

1 474 просмотра · 7 дней назад
SumanTV 360
1,26 млн подписчиков
1 474 просмотра · 7 дней назад
పరీక్ష ఉంది బస్సు ఆపరా..! నడిరోడ్డుపై డ్రైవర్‌ను నిలదీసిన స్టూడెంట్ | Incident పరీక్షకు వెళ్లాలి.. బస్టాప్‌లో నిల్చున్నా బస్సు ఆపలేదు! దీంతో విద్యార్థినులు బస్సును వెంబడించి మరీ ఆపి డ్రైవర్‌, కండక్టర్‌ను నిలదీశారు. “పరీక్ష ఉంది.. బస్సు ఆపకపోతే ఎలా వెళ్లాలి?” అంటూ విద్యార్థిని ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా B Hosahalli గ్రామంలో జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం స్కూల్‌, కాలేజీ సమయాల్లో బస్సు సర్వీసులు పెంచాలని స్థానికులు కోరుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అసలేం జరిగింది? విద్యార్థిని ఎందుకు బస్సును ఆపించింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో. #StudentViralVideo #BusDriver #Exam #KarnatakaNews #Tumkur #StudentProtest Watch► Grand Restore: A natural probiotic supplement designed to balance gut flora, eliminate bloating, and restore smooth, daily digestion. https://bit.ly/4tWPQ5e Grandwalk Powder: Convenient, easy-to-use sachets formulated to support digestive wellness and maintain optimal gut health on the go. https://bit.ly/4w3TprL