Перейти к содержимому

యేసయ్య నీతిని వెతుకు వారికి | Telugu Christian Song | Jesus Song | KrupagalaDevaLyrics #love #jesus

Krupagala Deva lyrics

0:00 / 0:00

యేసయ్య నీతిని వెతుకు వారికి | Telugu Christian Song | Jesus Song | KrupagalaDevaLyrics #love #jesus

325 просмотров · 3 недели назад
Krupagala Deva lyrics
759 подписчиков
325 просмотров · 3 недели назад
🙏 యేసయ్య నీతిని వెతుకు వారికి 🙏 ప్రభువైన యేసుక్రీస్తును వెదుకుతూ, ఆయన నీతిని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం. ❤️✝️ ఈ ఆత్మీయమైన తెలుగు క్రైస్తవ గీతాన్ని విని, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందండి. మీకు ఈ పాట నచ్చితే Like 👍 చేయండి, Share 📲 చేయండి మరియు మీ అభిప్రాయాన్ని Comment చేయండి. 🔔 KrupagalaDevaLyrics Channel ను Subscribe చేసి, మరిన్ని తెలుగు క్రైస్తవ పాటలు, యేసు పాటలు మరియు ఆత్మీయ గీతాల కోసం Bell Icon 🔔 ను ఆన్ చేయండి. 🎵 Song: యేసయ్య నీతిని వెతుకు వారికి 🎶 Telugu Christian Song ✝️ Jesus Song | Christian Devotional Song 📺 Channel: KrupagalaDevaLyrics మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ పాటను Share చేయండి. ❤️ _____________________________________________________________________ LYRICS & TUUNE :- P DEVABIKSHAM పల్లవి :- యేసయ్య నీతిని వెతుకు వారికి కలుగు ఆపదల నుండి యేసయ్య వారిని రక్షించును యేసయ్య నీతిని వెతుకు వారికి కలుగు ఆపదల నుండి యేసయ్య వారిని రక్షించును (చరణం :-1) నీవు మేలు చేసినా చేయకపోయిన నీ పాద సన్నిధిని విడువలేను దేవా ..........(2) కీడు అనుభవంలో నీ ముఖ దర్శనంతో నాలో ఆనందాన్ని నింపినావు .....................(2) యేసయ్య నీతిని వెతుకు వారికి కలుగు ఆపదల నుండి యేసయ్య వారిని రక్షించును యేసయ్య నీతిని వెతుకు వారికి కలుగు ఆపదల నుండి యేసయ్య వారిని రక్షించును (చరణం :-2) శాపగ్రస్తమైన జీవితం నాది జీవితాంతం తోడు అన్నవారు విడిచిన...........(2) ఒంటరి బ్రతుకులో చీకటి కమ్మిన వెలుగై నాదరి చేరినా దేవా...................(2) యేసయ్య నీతిని వెతుకు వారికి కలుగు ఆపదల నుండి యేసయ్య వారిని రక్షించును యేసయ్య నీతిని వెతుకు వారికి కలుగు ఆపదల నుండి యేసయ్య వారిని రక్షించును (చరణం:-3) హృదయ శుద్ధి గలవాడనై క్రీస్తును ధరింప చేసుకుని ..............(2) క్రీస్తు కృపను పొందిన వాడనై యేసు నీతిని రాజ్యాన్ని వెతుకుచున్నాను .........(2) యేసయ్య నీతిని వెతుకు వారికి కలుగు ఆపదల నుండి యేసయ్య వారిని రక్షించును యేసయ్య నీతిని వెతుకు వారికి కలుగు ఆపదల నుండి యేసయ్య వారిని రక్షించును యేసు నీతిని రాజ్యాన్ని వెతుకుచున్నాను యేసు నీతిని రాజ్యాన్ని వెతుకుచున్నాను _____________________________________________________________________ #యేసయ్యనీతినివెతుకువారికి #TeluguChristianSongs #JesusSongs #TeluguJesusSongs #ChristianSongs #KrupagalaDevaLyrics #TeluguDevotionalSongs #ChristianDevotionalSongs #JesusSong #TeluguWorshipSongs యేసయ్య నీతిని వెతుకు వారికి, యేసయ్య పాటలు, తెలుగు క్రైస్తవ పాటలు, తెలుగు యేసు పాటలు, Telugu Christian Songs, Telugu Jesus Songs, Telugu Christian Song, Jesus Songs Telugu, Christian Devotional Songs Telugu, Telugu Worship Songs, Jesus Song, Christian Songs, Telugu Gospel Songs, Telugu Christian Devotional Songs, KrupagalaDevaLyrics, Latest Telugu Christian Songs, New Telugu Christian Song, Telugu Spiritual Songs, Yesu Songs Telugu, Yeseayya Songs, Christian Music Telugu