Перейти к содержимому

జయ జయ యేసు జయ యేసు | jaya jaya yesu jaya yesu | Pas: D. Gabriel |

Bethesda Prayer Fellowship

0:00 / 0:00

జయ జయ యేసు జయ యేసు | jaya jaya yesu jaya yesu | Pas: D. Gabriel |

7 035 просмотров · 2 года назад
Bethesda Prayer Fellowship
3,83 тыс. подписчиков
7 035 просмотров · 2 года назад
పల్లవి: జయ జయ యేసు జయ యేసు - జయజయ క్రీస్తు జయక్రీస్తు జయ జయరాజా జయరాజా - జయజయ స్తోత్రం జయస్తోత్రం ॥జయ॥ 1. మరణము గెల్చిన జయయేసు - మరణము ఓడెను జయయేసు పరమ బలమొసగు జయయేసు- శరణము నీవే జయయేసు ॥జయ॥ 2. సమాధి గెల్చిన జయయేసు - సమాధి ఓడెను జయయేసు సమరము గెల్చిన జయయేసు - అమరమూర్తివి జయయేసు ॥జయ॥ 3. కావలి గెల్చిన జయయేసు - కావలి ఓడెను జయయేసు సేవలో బలము జయయేసు - జీవము నీవే జయయేసు ॥జయ॥ 4. సాతాను గెల్చిన జయయేసు - సాతాను ఓడెను జయయేసు పాతవి గతియించె జయయేసు - దాతవు నీవే జయయేసు ॥జయ॥ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . #bethesdaprayerfellowship #jesus #resurection #resurection #cross #teluguchristiansongs #worship #worshipmusic #worshipsongs #2024 #teluguchristianmusic #jayayesu #easter #newsong #2024newsong