ఎందుకో నన్నింతగా నీవు | Telugu Christian song | PS: D.Gabriel |
Bethesda Prayer Fellowship
0:00 / 0:00
ఎందుకో నన్నింతగా నీవు | Telugu Christian song | PS: D.Gabriel |
2 454 просмотра · 2 года назад
Bethesda Prayer Fellowship
3,83 тыс. подписчиков
2 454 просмотра · 2 года назад
పల్లవి:
ఎందుకో నన్నింతగా నీవు -ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర - హల్లెలూయ యేసయ్యా
||ఎందుకో||
1. నా పాపము బాప - నరరూపివైనావు
నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే
||ఎందుకో||
2. నా శ్రమలు సహించి - నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి - నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు - నను దాచియున్నావు
||ఎందుకో||
3. నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే - నీ గ్రంధములో నుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం - నీకేమి చెల్లింతున్
||ఎందుకో||
4. నీ రూపము నాలో - నిర్మించియున్నావు
నీ పోలికలోనే - నివసింపమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి - నీ కొరకై నీ కృపలో
||ఎందుకో||
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
#bethesdaprayerfellowship #teluguchristiansongs #jesuschrist #goodfriday #crucified #newchristiansong #worship #worshipmusic #worshipsongs #telugusongs #christianity