Перейти к содержимому

చికెన్ సుక్కా ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే 😋 | Chicken Sukka recipe in telugu

Ravali special vantalu

0:00 / 0:00

చికెన్ సుక్కా ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే 😋 | Chicken Sukka recipe in telugu

272 просмотра · 7 дней назад
Ravali special vantalu
568 подписчиков
272 просмотра · 7 дней назад
చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కాకుండా ఈసారి ఎంతో రుచికరమైన చికెన్ సుక్కా తయారు చేసుకున్నాను. 😋 కొబ్బరి, వేయించిన మసాలాలతో చికెన్‌కి బాగా మసాలా పట్టించి తయారు చేసే ఈ Chicken Sukka చాలా tastyగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి ఈ చికెన్ సుక్కా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే సింపుల్‌గా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి Like చేయండి, మీ Friends & Familyతో Share చేయండి. ❤️ మరిన్ని రుచికరమైన ఇంటి వంటల కోసం నా ఛానల్‌ను Subscribe చేసుకోండి. 🔔 కొత్త వీడియోల కోసం Bell Icon నొక్కడం మర్చిపోకండి! #ChickenSukka #ChickenSukkaRecipe #ChickenRecipe #ChickenRecipesInTelugu #ChickenSukkaInTelugu #TeluguVantalu #NonVegRecipes #SpicyChicken #DryChickenRecipe #SouthIndianRecipes #IndianChickenRecipe #HomeCooking #EasyChickenRecipe #RavaliSpecialVantalu