Перейти к содержимому

ఇది మరో త్రయంబకక్షేత్రం | 2 ఆలయాల్లో 4 బ్రహ్మసూత్ర లింగాలు | కాలగర్భంలో కలుస్తున్న ప్రాచీనక్షేత్రం

Telugu Thoughts Channel

0:00 / 0:00

ఇది మరో త్రయంబకక్షేత్రం | 2 ఆలయాల్లో 4 బ్రహ్మసూత్ర లింగాలు | కాలగర్భంలో కలుస్తున్న ప్రాచీనక్షేత్రం

8 158 просмотров · 4 месяца назад
Telugu Thoughts Channel
83,7 тыс. подписчиков
8 158 просмотров · 4 месяца назад
‪@teluguthoughts‬ ఒక‌వైపు ఆధ్యాత్మికంగా ఉప్పొంగే మ‌న‌సు... మ‌రోవైపు అంతులేని ఆవేద‌న ఈ రెండూ ఒక‌దానివెంట మ‌రొక‌టి వ‌స్తే ఎలా ఉంటుంది. స‌రిగ్గా సూర్యాపేట జిల్లా నాగుల‌ప‌హాడ్‌లోని 800 యేళ్ల పురాత‌న శివాల‌యాల‌ను చూస్తే అలాగే అనిపిస్తుంది. మూడు బ్ర‌హ్మ‌సూత్రాలున్న త్రికూటాల‌యం ఒక‌వైపు కుప్ప‌కూలిన ప‌రిస్థితి నుంచి పున‌ర్వైభ‌వానికి నోచుకుని నిత్య ధూప‌దీప నైవేద్యాలు అందుకోవ‌డం చూసి మ‌న‌సు పొంగిపోతుంది. ఆ ప‌క్క‌నే అత్య‌ద్భుత శిల్ప‌క‌ళ‌తో నిండి తురుష్కుల దాడిలో దెబ్బ‌తిని నిధుల కోసం త‌వ్వ‌కాలతో చెదిరిపోయి శిథిలాల‌తో క‌నిపించే మ‌రో బ్ర‌హ్మ‌సూత్ర శివాల‌యాన్ని చూసి మ‌న ఆధ్యాత్మిక చారిత్ర‌క వైభ‌వం మ‌న క‌ళ్లెదుటే కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతున్న దుస్థితి చూసి అంతు తెలియ‌ని ఆవేద‌న క‌లుగుతుంది. ఒక భారీ బ్ర‌హ్మ‌సూత్ర శివ‌లింగ‌మే పెకిలివేయ‌బ‌డి బ‌య‌ట ఆవ‌ర‌ణ‌లో ప‌డేసి ఉండ‌డం ఆల‌య దుస్థితికి అద్దం ప‌డుతుంది. అయితే ఈ క్షేత్రం మామూలుది కాదు. మ‌న‌ల్ని క‌ట్టిప‌డేసే శిల్ప‌క‌ళాచాతుర్యం అణువ‌ణువూ నిండిన క‌ళాత్మ‌క‌త అచ్చెరువొందిస్తుంది. భ‌విష్య‌త్తు చెప్పే మంత్ర‌ద‌ర్ఫ‌ణం వంటి ఎన్నో విశేషాలు నిండిఉన్నాయి. న‌మస్కారం మిత్రులారా! ఈ అద్భుత వీడియోను చూడండి... న‌చ్చితే లైక్ కొట్టండి. షేర్ చేయండి. ధ‌న్య‌వాదాలు. (English Version) A heart filled with spiritual bliss on one side, and endless agony on the other—what happens when both arrive one after another? Visiting the 800-year-old ancient Shiva temples in Nagulapahad, Suryapet district, evokes exactly this feeling. On one hand, you will be filled with joy seeing a 'Trikutalayam' (three-shrine temple) with three Brahma Sutras, which has been restored to its former glory and is now witnessing daily rituals. On the other hand, right next to it, lies another Brahma Sutra Shiva temple. Witnessing its exquisite sculptural beauty, now damaged by invasions and ravaged by illegal excavations for treasure, leaves you with an unexplainable sense of grief. Seeing our spiritual and historical grandeur crumbling into the dust of time before our eyes is truly heartbreaking. A massive Brahma Sutra Shiva Lingam, uprooted and lying abandoned in the courtyard, reflects the tragic state of this site. Yet, this is no ordinary place. Every atom of this temple is filled with mesmerizing sculptural brilliance that leaves you in awe. It holds many secrets, including mysterious features that seem to reflect the wisdom of the future. Greetings, friends! Do watch this incredible video to witness the beauty and tragedy of this site. If you like it, please hit the like button and share it with others. Thank you! This Video LInk:    • ఇది మరో త్రయంబకక్షేత్రం | 2 ఆలయాల్లో 4 బ్ర...   Pillalamarri Erakeshwara Temple Video:    • ఇది ఊరు కాదు ప్రాచీన క్షేత్రం | రెండు బ్రహ...   Address: Trikuteswara Temple, Nagulapahad Village, Penpahad Mandal, Suryapet District, Telangana. Location: https://maps.app.goo.gl/tATQ4er76MLqb... For Promotions & Advertisement Contact in 9052116322 or teluguthoughts2022@gmail.com Camera: Apple I Phone 12 Pro MIC: Digitek DWM 101 wireless Stand: Ulanzi Selfie Editing: VSDC video editing #trikuteswaratemple #trikuteswaralayam #shivalayam #ancientshivalayams #puratanaalayalu #famousshivatemples #telanganatemples #famoustemplesintelugustates #oldesttemples #oldestshivatemples #nagulapahad #suryapetdistrict #suryapettemples #miryalaguda #templesonnationalhighway #teluguvlogs #bhaktivideos #youtubedevotional #yatra #bhaktiyatra #shivaratri #teluguthoughts #shyamanumala #dandayatra #kakatiyadynasty #kakatiyatemples #pillalamarri #erakeswaratemple #trilingeswaratemples