మా గార్డెన్ బీరకాయతో శనగ పలుకుల కర్రీ 😋🌱 చాలా టేస్టీగా వచ్చింది
Jayasree Telugu Vlogs
0:00 / 0:00
మా గార్డెన్ బీరకాయతో శనగ పలుకుల కర్రీ 😋🌱 చాలా టేస్టీగా వచ్చింది
143 просмотра · 11 дн. назад
Jayasree Telugu Vlogs
363 подписчика
143 просмотра · 11 дн. назад
మా గార్డెన్లో పండిన తాజా బీరకాయతో శనగ పలుకులు వేసి చాలా రుచికరమైన కర్రీ చేశాను 😋🌱
ఈ కర్రీని ఎలా చేశానో పూర్తి విధానం వీడియోలో వివరంగా చెప్పాను.
మన ఇంటి గార్డెన్లో పండిన కూరగాయలతో వంట చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది ❤️🌿
మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోను లైక్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.
జై శ్రీ తెలుగు వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి 🙏❤️
#JaiSriTeluguVlogs #బీరకాయ #శనగపలుకులు #బీరకాయకర్రీ #HomeGarden #HomeGrownVegetables #TeluguRecipes #TeluguCooking #HealthyFood #VillageStyleCooking #GardenToKitchen #Cooking
బీరకాయ కర్రీ, శనగ పలుకుల కర్రీ, బీరకాయతో కర్రీ, బీరకాయ రెసిపీ, శనగ పలుకులు, ఇంటి గార్డెన్ కూరగాయలు, గార్డెన్ కూరగాయలతో వంట, తెలుగు వంటలు, healthy recipes Telugu, Telugu cooking, home garden cooking, garden to kitchen, village style recipes