Перейти к содержимому

ప్రేమ యేసుని ప్రేమ అది / Song - 285

క్రైస్తవ సునాద కీర్తనలు

0:00 / 0:00

ప్రేమ యేసుని ప్రేమ అది / Song - 285

109 просмотров · 4 дн. назад
క్రైస్తవ సునాద కీర్తనలు
113 подписчиков
109 просмотров · 4 дн. назад
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి యందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ 1. తల్లీతండ్రుల ప్రేమ నీడవలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును 2. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయిరాలును త్వరలో మోడులా మిగిలి పోవును 3. బంధూమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపమూ నూనె ఉన్నంత కాలము వెలుగు నిచ్చి ఆరిపోవును 4. ధరలోని ప్రేమలన్నియూ స్థిరముకాదు తరిగి పోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును