అననగ రాగమతిశయుల్లుచుండు - వేమన శతక పద్యము - సాధనమున పనులు సమకూరు ధరలోన -#vemana # vemana padyalu
Seshachandracreations
0:00 / 0:00
అననగ రాగమతిశయుల్లుచుండు - వేమన శతక పద్యము - సాధనమున పనులు సమకూరు ధరలోన -#vemana # vemana padyalu
104 просмотра · 1 месяц назад
Seshachandracreations
292 подписчика
104 просмотра · 1 месяц назад
వేమన శతక పద్యం - అందరికి తెలిసిన పద్యం-
అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినఁగ దినఁగ వేము దీయనుండు
సాధనమున బనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినర వేమ.
సాధన చేస్తే ఏదైనా సాధ్యమే ఇది నిత్య సత్యము- కొండనైన పిండి చేయవచ్చు - సాధనతో -- సాధన చేసే కొద్ది ఎంత కష్టమైన పని కూడా సుళువుగా ఉంటుంది. సాధన చేసేకొద్ది ఆ పనిలో మెళుకవలు తెలుస్తాయి.