ఆరు రుచులు వేరు సారంబు వేమన శతక పద్యములు - 42వ పద్యము
Seshachandracreations
0:00 / 0:00
ఆరు రుచులు వేరు సారంబు వేమన శతక పద్యములు - 42వ పద్యము
9 просмотров · 12 часов назад
Seshachandracreations
293 подписчика
9 просмотров · 12 часов назад
వేమన శతక పద్యంలో భాగంగా ఇది 42వ పద్యము
రుచులు తీపి కారం పులుపు వగరు చేదు ఉప్పు వేరు వేరు కావచ్చు కాని ఇచ్చే అనుభూతి ఒక్కటే ఆలాగే సత్యన్వేషణ లో దారులు వేరు కావచ్చు కాని సత్యమొకటే. పరమ ఋషుల మార్గం వేరు కావచ్చు పరమాత్మ ఒక్కడే అని చెప్తుంది ఈ పద్యము
ఆరు రుచులు వేరు సారంబు నొక్కటి
సత్యనిష్ఠ వేరు సత్యమొకటి
పరమ ఋషులు వేఱు భావ్యుఁ డొక్కండురా
విశ్వదాభిరామ వినర వేమ
వేమన శతక పద్యాలకు గీతలహరిలో పాటలకు తప్పకుండా చానల్ సబ్ స్క్రైబ్ చేసుకొండి