Перейти к содержимому

అమ్మా అమ్మా చల్లని దుర్గమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs

vvreddy

0:00 / 0:00

అమ్మా అమ్మా చల్లని దుర్గమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs

2 630 просмотров · 2 недели назад
vvreddy
38,2 тыс. подписчиков
2 630 просмотров · 2 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== రైతు కుటుంబం సినిమాలో అమ్మా అమ్మా చల్లని మా అమ్మ పాట స్టైల్ అమ్మా అమ్మా చల్లని దుర్గమ్మ మా గానములో మా ధ్యానములో మా గానములో మా ధ్యానములో నీవమ్మా అమ్మా అమ్మా చల్లని దుర్గమ్మ అమ్మలు గన్నా అమ్మవులే మా అమ్మవులే ముగు రమ్మల గన్నా మూలపుటమ్మ దేవుని మించిన దేవతవే మా దేవతవె ఈ జీవులకే మాతృ మూర్తి విలే ఆది శక్తి వమ్మ కనక దుర్గమ్మ ఆది శక్తి వమ్మ కనక దుర్గమ్మ మా అమ్మ సింధూర వర్ణ శివ గామినీ అమ్మా దాక్షాయణి ప్రతీ ప్రాణిలో నీవే కాత్యాయని అనురాగ దేవత హేమమాలిని రావమ్మ పావని నీ కరుణను చిండుంచు మా శ్రావణీ అమ్మ శాంకరీ మాత ఈశ్వరి అమ్మ శాంకరీ మాత ఈశ్వరి మా గౌరీ పసుపూ కుంకుమ చందనమూ అమ్మా అర్పితమూ నే చేసితి సాష్టాంగ వందనము రాజుని కావ్యము అంకితము అమ్మా అంకితము నీ స్మరణము చేసే దాసులమూ భూవాసులము నీ దాసులము భూవాసులము నీ దాసులము మేమమ్మా    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...