అమ్మా అన్నపూర్ణా తల్లీ కనక దుర్గా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs
vvreddy
0:00 / 0:00
అమ్మా అన్నపూర్ణా తల్లీ కనక దుర్గా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs
5 187 просмотров · 10 дней назад
vvreddy
38,2 тыс. подписчиков
5 187 просмотров · 10 дней назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
చలాకి రాణి కిలాడి రాజా లో బలే కుర్ర దానా
--------------------------------------------
అమ్మా అన్నపూర్ణా తల్లీ కనక దుర్గా
ఆ ఇంద్రకీలాద్రి వాసీ నీ భజనలు నే చేసీ
ఆ ఇంద్రకీలాద్రి వాసీ నీ భజనలు నే చేసీ
అష్టా దశ పీఠములలో వెలసినా పదునాల్గుభువనములు పాలించినా
మహంకాళిగా అమ్మా దుర్గాంబగా మహంకాళిగా అమ్మా దుర్గాంబగా
కలకత్తా కాళి కాంబా శ్రీశైల భ్రమరాంబ
పూజింతు జోగులాంబ దీవించు దుర్గాంబ
పూజింతు జోగులాంబ దీవించు దుర్గాంబ
ఇంటింటా మా అన్నపూర్ణమ్మగా ఊరూరూ లో అంబ పోలాంబగా
అణువణువునా అమ్మా ప్రతి తనువునా
అణువణువునా అమ్మా ప్రతి తనువునా
మాలో ఆది శక్తి ఈ పృథ్విoత భక్తి
ఇల వేల్పు వైనీవు తల్లీ ఇంటింటా ఓ కల్పవల్లి
ఇల వేల్పు వైనీవూ తల్లీ ఇంటింటా ఓ కల్పవల్లి
మా కనక దుర్గమ్మ ఆరాధనా గైకొనుమ నీ భక్తుల భావనా
భజియించితి గర్భ గుడి నందునా భజియించితి గర్భ గుడి నందున
తిలకించాయి కనులు మా హృదయ ములో , లయలూ
అర్పించితి పద పద్మములో సాష్టాంగ వందనములు

నా రచన నీ గుడిలో ఓ దివ్వెగా నా భజన చరణాలులో పువ్వుగా
పూజించుచూ. తల్లీ అర్చించుచూ ఫూజించుచూ తల్లీ ఆర్చించుచూ
కృష్ణం రాజు రచన ఇంద్రకీలాద్రి పైనా
పాదాభిషేకం చేసీ నీ రాకకు వేచి చూసి
పాదాభిషేకం చేసి నీ రాకకు వేచి చూసి
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...