Перейти к содержимому

అందరూ ఎగతాళి జేసినా… నేను మాత్రం ఎందుకు చేస్తున్నానో తెలుసా? 😔❤️

Rajitha Life

0:00 / 0:00

అందరూ ఎగతాళి జేసినా… నేను మాత్రం ఎందుకు చేస్తున్నానో తెలుసా? 😔❤️

69 просмотров · 7 дней назад
Rajitha Life
425 подписчиков
69 просмотров · 7 дней назад
చుట్టుపక్కల వాళ్లు యూట్యూబ్ చేస్తున్నావని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. 😔 “ఇదేం చేస్తది”, “దీని వల్ల ఏం వస్తది” అంటూ మాట్లాడిన వాళ్లు కూడా ఉన్నారు. అవి విన్నప్పుడు బాధ అనిపించదని కాదు… చాలా బాధేస్తది. కొన్నిసార్లు అసలు వీడియో చేయాలనిపించదు కూడా. కానీ మనం ఏం చేస్తున్నామో మనకి తెలుసు కదా. ఎవరు నవ్వినా, ఎవరు ఎగతాళి చేసినా నా ప్రయత్నం నేను ఆపకూడదని ముందుకెళ్తున్నా. ❤️ ఈ జర్నీలో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే Like చేసి, Rajitha Life chanel కి Subscribe చేయండి. ❤️