చికెన్ కూర ఇట్లా చేసి చూడండి.. తింటే గమ్మత్తు ఉంటది! 🍗🔥
Rajitha Life
0:00 / 0:00
చికెన్ కూర ఇట్లా చేసి చూడండి.. తింటే గమ్మత్తు ఉంటది! 🍗🔥
294 просмотра · 2 нед. назад
Rajitha Life
425 подписчиков
294 просмотра · 2 нед. назад
ఈరోజు ఇంట్లో చికెన్ కూర చేసుకున్నాం 🍗🔥
చికెన్ ఇట్లా మసాలా పట్టి, షోర్వా బాగా కుదిరిందంటే అన్నంతో కలిపి తింటే మామూలుగా ఉండదు 😋🔥
నేను అయితే ఒక ముక్క తీసుకుని టేస్ట్ చేశా... ఇంక ఆగలేదు 😂🍗
మన ఇంటి స్టైల్లో చేసిన ఈ చికెన్ కూర మీకు కూడా నచ్చుతదని అనుకుంటున్నా ❤️
వీడియో నచ్చితే ఒక Like కొట్టి, మన Rajitha Life ఛానల్ని Subscribe చేసుకోండి ❤️
#ChickenCurry #ChickenShorva #TelanganaVlogs #TeluguVlogs #RajithaLife #TeluguCooking #HomeCooking