నేర్చుకుంటూనే ఉందాం
ITIHASA VANI (ఇతిహాస వాణి)
0:00 / 0:00
నేర్చుకుంటూనే ఉందాం
412 просмотров · 2 недели назад
ITIHASA VANI (ఇతిహాస వాణి)
26,4 тыс. подписчиков
412 просмотров · 2 недели назад
నేర్చుకుంటూనే ఉందాం
మనిషి సహజంగా సుఖాన్ని కోరుకుంటాడు. ఆనందం, శాంతి, సంతృప్తి ఆశిస్తాడు. అందుకు ధనార్జన ఒక్కటే మార్గమని అనుకుంటాడు. నిజానికి ఈ ప్రపంచంలో ఎంతమంది శ్రీమంతులు సుఖజీవనం గడుపుతున్నారో ఒక్కసారి పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుంది.