రాముడున్నాడు చూడరోరన్న నీ ఆత్మలో..గానం. శ్రీరామ్ రెడ్డి/తబలిస్ట్ యాదిరెడ్డి/యూట్యూబ్ ఆగారం శ్రీను..
Agaram Srinu 2718
0:00 / 0:00
రాముడున్నాడు చూడరోరన్న నీ ఆత్మలో..గానం. శ్రీరామ్ రెడ్డి/తబలిస్ట్ యాదిరెడ్డి/యూట్యూబ్ ఆగారం శ్రీను..
9 264 просмотра · 4 месяца назад
Agaram Srinu 2718
3,9 тыс. подписчиков
9 264 просмотра · 4 месяца назад
రాముడున్నాడు చూడరోరన్న నీ ఆత్మలోరఘురాముడున్నాడు
చూడరోరన్న
.రాముడున్నాడు చూడరోరన్న నీ ఆత్మలో రఘురాముడున్నాడు చూడరోరన్న!!
రామ రామ రామసీత రామమయమె జగమంత!!
కామ క్రోదములు వదులుకునుము కర్మ ఫలములు తెలుసుకొనుము (రాముడున్నాడు)
2.బ్రాంతిలో బడి మురువబోకన్నా నీ ఆలుపిల్లలు బ్రాంతిలోబడి మురువబోకన్నా!!
ఆంతరాత్మను తెలుసుకొనుము ఆత్మజ్ఞానం నిలుపుకునుము!!
చింతమానస గురునిబోధ చిటికెలో అదృశ్యమగును (రాముడున్నాడు)
3.పరులమాటలు నమ్మరాదన్న ఎవరేవరి కర్మ యెటుల ఉన్నదోతెలియలేదన్నా!!
పరిహాసము చేయరాదు పరులను దుషించారాదు!!
గురుదేవుడన్నా మాట గుట్టు రట్టు చేయకింకా(రాముడున్నాడు)
4.పరమార్థము ఎరుగరోరన్న పాపిష్టి జన్మపరుగులేయ మానరోరాన్న!!
కృరామానస చొరహీన కుటిల గుణములు మానుకోరా!!
దారి తెలుసుకో మోక్ష సాధన దైవ సన్నిధి జేరుకొవే
(రాముడున్నాడు)
5.దుర్మదాందుల కలువరాదన్న!ఈ జన్మ సొంతం దుక్కమందున మునుగరాదన్న!
దైవమార్గము తెలుసుకోని ధరణి యందు ధన్యుడావై!
నిర్మలాత్ముడైన రాముని నిష్టతో భజించుకోవె!!రాముడు!!
6.చావు తప్పదు నిక్కమురన్న ఎన్నాళ్ళకైన చావు లేనివారులేరన్నా!!
దేవుడెక్కడున్నాడనుచు దేవులాడేవు ఎందుకింత!!
దేవుడే జీవుండుగలడు జీవుడే దేవుండుగలడు(రాముడున్నాడు)
7.కరుణాబ్ది సుందరుడన్నా విశాలమైన కామకుంట మందిరుదన్నా!!
వరములిచ్చి భక్తకోటి వాంఛలు కడ తేర్చు నన్నా
వీరదాసుకు వరములోసగే విశ్వమోహన ఘనుడదిగో!! రాముడు!!