Перейти к содержимому

రామ నీదయరాదుగా ! నీమనసందు ప్రేమయించుక లేదుగా ..... గానం. బాలస్వామి తబలిస్ట్ రమేష్

Agaram Srinivas 2718

0:00 / 0:00

రామ నీదయరాదుగా ! నీమనసందు ప్రేమయించుక లేదుగా ..... గానం. బాలస్వామి తబలిస్ట్ రమేష్

31 534 просмотра · 1 год назад
Agaram Srinivas 2718
4,47 тыс. подписчиков
31 534 просмотра · 1 год назад
1)రామ నీదయరాదుగా ! నీమనసందు ప్రేమయించుక లేదుగా !! రామ నీదయనాపై రానికారణమేమో ! నా మనోహర నిన్ను యేమరాజాలను !!రామ!! 2) పరుడని భావించకు పలుమరు నన్ను దురుతాబ్దిలో ముంచకు ! కరిరాజు బ్రోచన బిరుదు యెక్కడ బోయే! కరుణ లెశము లేని దొరతన మెందుకు!!రామ!! 3) పంతాము యిటు సెతురా సంతతమిట్లు చింతాలో బడద్రోతురా! యెoతో వెసట జెంది చెంత జేరినవాడ ! అంతరంగమునందు యింత నిర్మోహమ !!రామ!! 4)బహుగ నమ్ముక యుంటిని నా భాగ్యము ఫలించేననుకొంటిని ! ఆహహ మీ యటువంటి యదికుల కిటువంటి ! కుహనా బావమెట్లు కుదిరెనో తెలియదు !!రామ!! 5)మాటిమాటికీ కోపమా పలుమరు నీదు మరుగు జేరుట పాపమా ! యెటికి మీకింత బూటక మేటుగల్గె నోటి మాటకైన నోచననైతిని స్వామి !!రామ!! 6)వాస వార్చిత వైభవా సోలిపుర వాస దిగ్విజయీభవ యిశాశ్రీ నరసింహ దేశీకోత్తమ కృష్ణ ! దాస మనోoభుజ వాస మహోల్లాస !! రామ!! గానం .బాలస్వామి ... తబలిస్ట్ .రమేష్ ...... దేవి శరన్నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని దుర్గామాత వద్ద....... వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు '' లక్నరం '' భజన బృందం సభ్యులు..... మరియు నాగర్ కర్నూల్ '' వికాస్ తరంగిణి '' భజన బృందం సభ్యులు.... పాల్గొని భక్తి శ్రద్ధలతో హరినామ స్మరణ వైభవంగా జరిగింది🚩🙏🙏🙏🙏🙏🚩 అందరికీ ధన్యవాదములు 🙏🙏🙏👏👏👏 🚩🍀🌹🌸🌸🍀🍁☘️🌲🪴🌺💐🌵🌱🌻🌷🌿🕉️🌸🍀🌹🌻🌷🌿🌱🪴☘️🌲🍁🌸🍀🙏🙏🙏🙏🙏👏👏👏👏✊👏🚩🚩🚩🚩🚩