Перейти к содержимому

అమ్మ చేతి సీకాయ ఆకు పచ్చడి 😋🌿 | పల్లెటూరి రుచితో సింపుల్‌గా ఇలా చేయండి | Karthika Muchatlu

KARTHIKA _ MUCHATLU _ VLOGS

0:00 / 0:00

అమ్మ చేతి సీకాయ ఆకు పచ్చడి 😋🌿 | పల్లెటూరి రుచితో సింపుల్‌గా ఇలా చేయండి | Karthika Muchatlu

3 617 просмотров · 12 дней назад
KARTHIKA _ MUCHATLU _ VLOGS
206 подписчиков
3 617 просмотров · 12 дней назад
🌿 అమ్మ చేతి సీకాయ ఆకు పచ్చడి 😋 పల్లెటూరి రుచిని గుర్తు చేసే ఎంతో రుచికరమైన సీకాయ ఆకు పచ్చడిని ఈ వీడియోలో అమ్మ స్వయంగా చేసి చూపించారు. ❤️ ముందుగా పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో మెంతులు, ధనియాలు, జీలకర్ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి సిమ్‌లోనే నెమ్మదిగా వేయించాలి. మంట ఎక్కువగా ఉంటే పదార్థాలు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్‌లో వేయించడం చాలా ముఖ్యం. అవి వేగిన తర్వాత సీకాయ ఆకులు వేసి బాగా వేయించుకోవాలి. చివర్లో నిమ్మకాయ సైజ్ చింతపండు మరియు నిమ్మకాయ సైజ్ బెల్లం (బెల్లం కొద్దిగా దంచుకుని) వేసుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి సిమ్‌లోనే చక్కగా వేయించుకోవాలి. ఈ తాలింపును పచ్చడిలో వేసుకుంటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. 😋🔥 అంతే! అమ్మ చేతి రుచికరమైన సీకాయ ఆకు పచ్చడి రెడీ! 🌿❤️ వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Comment 💬 | Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు. Karthika Muchatlu – మన ప్రయాణాలు, మన వంటలు, మన జీవితం, మన కథలు ❤️ #సీకాయఆకుపచ్చడి #SeemakayAakuPachadi #TeluguRecipes #AndhraRecipes #VillageStyleRecipe #AmmaChethiVanta #TraditionalRecipes #KarthikaMuchatlu #TeluguVlogs #Pachadi#TeluguBiggboss