Sept 19 సారవంతమైన నేలపై బడిన విత్తనము |సామాన్య 24వ శనివారం | Todays Catholic Holy Mass Readings |
Pavithra vaani
0:00 / 0:00
Sept 19 సారవంతమైన నేలపై బడిన విత్తనము |సామాన్య 24వ శనివారం | Todays Catholic Holy Mass Readings |
48 просмотров · 3 дня назад
Pavithra vaani
28 подписчиков
48 просмотров · 3 дня назад
సామాన్య 24వ శనివారం - దివ్య పఠనములు
మొదటి పఠనము: 1 కొరింతీయులు 15: 35 - 37, 42 - 49
క్షయమగునదిగా విత్తబడినది, అక్షయమగునదిగా లేపబడును.
భక్తి కీర్తన: కీర్తనల గ్రంథము 56: 9 - 11, 12 - 13
అందరు: సజీవుల మీద ప్రకాశించు వెలుగులో, దేవుని సన్నిధిలో నేను నడచెదను.
అల్లెలూయా వచనము (లూకా 8:15)
సారవంతమైన నేలపై బడిన విత్తనములను పోలినవారు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. అల్లెలూయా!
సువిశేష పఠనము: పునీత లూకా వ్రాసిన సువార్త 8: 4 - 15
సారవంతమైన నేల పైబడిన విత్తనములను పోలినవారు మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు.
ఇది ప్రభువు సువిశేషము
#PavithraVaani #TeluguCatholic #DailyReadings #teluguchristian #catholicchurch #biblestudy #jesusyouth #telugubibleverse #divyavani #catholicfaith #dailybiblereading #bibleverseoftheday
#catholicdevotion #catholicprayer #catholictelugusongs #christiandevotional #todaysbiblereading #todaysmassreadings #telugumassreadings