Перейти к содержимому

Karunasaagara ॥ కరుణాసాగర ॥ Hosanna Ministries 2024 New Album Song-3 Pas.ABRAHAM Anna

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

Karunasaagara ॥ కరుణాసాగర ॥ Hosanna Ministries 2024 New Album Song-3 Pas.ABRAHAM Anna

888 715 просмотров · 2 г. назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
888 715 просмотров · 2 г. назад
   • Hosanna Ministries International Inaugurat...   #Hosannaministries #Hosannaministriesgorantla #HosannaMinistriesOfficial #live కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి మరణపులోయలో దిగులు చెందగా అభయము నొందితి నినుచూచి దాహముతీర్చిన జీవనది జీవమార్గము చూపితివి యోగ్యతలేని పాత్రనునేను శాశ్వతప్రేమతో నింపితివి ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో అక్షయస్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి సంపూర్ణపరచి జ్యేష్ఠులతో ప్రేమనగరిలో చేర్చుమయ్యా