57,000 IT Openings… ఎవరి కోసం ఈ Jobs? అసలు Reality ఏంటి?
Lucky Techzone
0:00 / 0:00
57,000 IT Openings… ఎవరి కోసం ఈ Jobs? అసలు Reality ఏంటి?
17 473 просмотра · 1 мес. назад
Lucky Techzone
156 тыс. подписчиков
17 473 просмотра · 1 мес. назад
For career guidance: https://luckyithub.com/career-guidance/
for interview preparation contact : luckyithub@gmail.com
fresher's job website Link: https://luckyithub.com/
linkedin Link: / lucky-tech-world
57,000 IT JOBS in India! 😳 మరి చాలామందికి Job ఎందుకు రావడం లేదు?
September 2026లో India IT-services sectorలో 57,000 active roles ఉన్నాయని Xpheno data వెల్లడించింది. Broader technology sectorలో active hiring demand 117,000 rolesకి చేరింది. IT-services hiring demand ఇది 18-month high అని report పేర్కొంది.
కానీ ఈ numbers చూసి “అందరికీ jobs available” అని assume చేయడం correct కాదు.
ఈ videoలో genuineగా discuss చేసిన విషయాలు:
ఎందుకు చాలామంది ఇంకా job searchలో struggle అవుతున్నారు?
Mid-senior & senior professionalsకి demand ఎందుకు ఎక్కువగా ఉంది?
AI skillsకి demand ఎలా మారుతోంది?
Software development rolesలో AI requirements ఎందుకు పెరుగుతున్నాయి?
Freshers పరిస్థితి ఎలా ఉంది?
Experienced IT professionals ఏం prepare చేసుకోవాలి?
Resumeకి ఏ skills add చేయాలి?
Job search చేస్తున్నప్పుడు skill gap ఎలా identify చేయాలి?
ఈ videoలో hype లేకుండా current hiring data ఆధారంగా IT job marketని explain చేశాను.
Source: Xpheno hiring data reported by Business Standard / People Matters, September 2026.
https://www.business-standard.com/ind...