Перейти к содержимому

TPM Telugu Song Number - 8 |స్తోత్రించెదము - స్తోత్రించెదము మన| Sthothrinchedhamu Sthothrinchedhamu

Pentecostal Music Hub

0:00 / 0:00

TPM Telugu Song Number - 8 |స్తోత్రించెదము - స్తోత్రించెదము మన| Sthothrinchedhamu Sthothrinchedhamu

4 506 просмотров · 4 г. назад
Pentecostal Music Hub
811 подписчиков
4 506 просмотров · 4 г. назад
8. PRAISE పల్లవి స్తోత్రించెదము - స్తోత్రించెదము మన రక్షకుని కీర్తించెదము - కీర్తించెదను మన ప్రభువుని చరణములు 1. పాప శరీరమెత్తిన పరలోకనాథుడు పాపులకు ప్రాణమిడిన పరిశుద్ధ రాజున్ 2. శుద్ధజలంలో మమ్ము శుద్దీకరించిన శుద్ధ హస్తములు ఎత్తి మిమ్ము స్తుతించెదము 3. వాగ్దానపు ఆత్మశక్తితో నింపినవానిని వాంఛతోను కీర్తించెదము దూతలతో చేరి 4. పరిశుద్ధులు యొక్క పరలోక వైద్యుడా పరిశుద్ధ కూటములో పాడి కొనియాడెద 5. నిష్కళంక పరిశుద్ధ గొర్రెపిల్ల యొక్క నిత్య వివాహముకు నియమించినందున 6. తెలియని గడియలో వచ్చెదనని చెప్పిన త్రియేక నాథుడేసు నెదురు చూచెదను Spirituality is the most precious thing which is desired by God. So, this channel is a place where you can return whenever you need to heal and build your spiritual life. Worship the Lord in the beauty of holiness with Songs and Praise.To create music videos that can help you in growing and building your spiritual life is our only aim. If you like the content of this channel please click on the SUBSCRIBE and bell notification button. You can also help us on this journey by sharing your favorite videos of this channel with your friends! Pentecostal Music Hub will be updating TPM hymn book Songs of Telugu, Hindi, English, Tamil, Malayalam languages and also TPM Sunday School action songs of different languages. REJOICE IN THE LORD ALWAYS.