Перейти к содержимому

హోటల్ స్టైల్ మునక్కాయ సాంబార్ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది | Munakkaya Sambar 😋

Anu Inti Ruchulu

0:00 / 0:00

హోటల్ స్టైల్ మునక్కాయ సాంబార్ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది | Munakkaya Sambar 😋

79 просмотров · 9 дн. назад
Anu Inti Ruchulu
215 подписчиков
79 просмотров · 9 дн. назад
ముద్ద పప్పు, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉండే కమ్మని మునక్కాయ సాంబార్ తయారీ విధానం ఈ వీడియోలో చూడండి. హోటల్ స్టైల్ రుచి రావాలంటే ఎలాంటి మసాలాలు వాడాలి, మునక్కాయలు పగలకుండా పర్ఫెక్ట్‌గా ఎలా ఉడికించాలో చిట్కాలతో సహా వివరించాను. బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసుకోగలిగే రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి! కావలసిన పదార్థాలు: • మునక్కాయలు • కందిపప్పు • ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి • చింతపండు రసం • సాంబార్ పొడి • పోపు దినుసులు • కొత్తిమీర, కరివేపాకు #viral video #trending video