Перейти к содержимому

7. Kleem beeja sadhana by Master R K

Th8revolution - Master R K

0:00 / 0:00

7. Kleem beeja sadhana by Master R K

1 232 просмотра · 2 мес. назад
Th8revolution - Master R K
21,7 тыс. подписчиков
1 232 просмотра · 2 мес. назад
7. క్లీం బీజ సాధన by Master R K 24 కోట్ల సంవత్సరాల తరువాత మళ్ళీ మనం అంతా ఎక్కడ ఎలా కలుస్తాము ? యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు । యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ।। 17 ।। BG 6.17: కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు. యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే । నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ।। 18 ।। BG 6.18: వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమశ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సుయందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు, మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు.