Перейти к содержимому

Evaru Cheyani | Dinesh | Jk Christopher | Pastor Israel Garu | Latest Telugu Christian Songs

Pastor Israel Shalom Ministries

0:00 / 0:00

Evaru Cheyani | Dinesh | Jk Christopher | Pastor Israel Garu | Latest Telugu Christian Songs

149 558 просмотров · 2 года назад
Pastor Israel Shalom Ministries
10,6 тыс. подписчиков
149 558 просмотров · 2 года назад
Evaru Cheyani | Dinesh | Jk Christopher | Pastor Israel Garu | Latest Telugu Christian Songs Subscribe To "Pastor Israel SHALOM MINISTRY " For New Videos SUNG BY - DINESH LYRICS & TUNE - PASTOR. ISRAEL GARU MUSIC BY - JK.CHRISTOPHER VIDEO EDITED BY - STEPHEN CELL - +91 97057 97778 Lyrics: (కోరుస్)|| యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయెను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయెను పల్లవి || ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే ||2|| ఎలా నీ ఋణము నే తీర్చగలనూ.. ఏమిచ్చి నిన్ను కొనియాడెదన జీవితకాలమంతా నీకిచ్చినా తీరునా నాకున్న సర్వస్వము అర్పించినా తీరునా యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయెను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయెను ||ఎవరు|| 1. నవ మాసములు మోసిన తల్లి పాపముతోనే కన్నది నన్ను బాధ్యత కలిగిన తండ్రియైన మోయలేదు పాపభారము ||2|| ధనికులైన ధరిద్రులైన రాజులైన యాజకులైన ఏ బేధములేక పాపము చేసిరని సిలువ కొయ్యపైనా నీ ప్రాణము నిచ్చితివే ||యేసయ్యా నీ త్యాగమే|| ||ఎవరు|| 2. లోపట వెలుపట వ్రాతకలిగి యేడు ముద్రలు వేసినా గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యులు ఎవరని ప్రకటించగనే ||2|| పరలోకములో భూలోకములో యోగ్యులులేక ఏడ్చుచుండగ యూదా గోత్రపు సింహము యేసయ్యా ఆ ముద్రలు తీసితివే ఆ గ్రంథము విప్పితివే ||2|| ||యేసయ్యా నీ త్యాగమే|| || ఎవరు || Watch Our Songs    • New Telugu Christain Songs | NEEVE NAA PRA...      • Evaru Cheyani | Dinesh | Jk Christopher | ...      • Krupane Korukondunu | New Telugu Christain...