Перейти к содержимому

EDHO THELIYANI BADHA song with LYRICS

jpkumar's aria

0:00 / 0:00

EDHO THELIYANI BADHA song with LYRICS

599 580 просмотров · 4 г. назад
jpkumar's aria
34,1 тыс. подписчиков
599 580 просмотров · 4 г. назад
SONG CREDITS Vocals, Lyrics, Tune: Sis Emimah Edwina Moses Backing Vocalists: Sis. Hepsibah, Sis. Elinah Edwina Moses Recording: Enoch Jagan Studios Mixing: Enoch Jagan original video link-    • Edho Theliyani Badha Edho Theliyani Vedhan...   lyrics- పల్లవి: ఏదో తెలియని భాద ఏదో తెలియని వేదన ఇంకేదో తెలియని దుఃఖం - నను వెంటాడగా.." ఏదో " యేసయ్యా నీవే నా ఆశ్రయము - నా దుర్గము యేసయ్యా నీవే నా ఆదరణ... యేసయ్యా నీవే నా కేడేము - నా బలము యేసయ్యా నీవే నా నిరీక్షణ... 1. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గానీ ఎవరును కానరారేరి ఓదార్చు వారికొరకు కనిపెట్టుకుంటుని గానీ ఎవ్వరును కానరారేరి నీ సత్య వాక్యం నన్ను బ్రతికించెను - నీ శక్తి గల వాక్కును నాలో నింపెను - 2 " యేసయ్యా నీవే " 2. దయ చూపు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని ఎవ్వరునూ కానరారేరి ప్రేమించు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని ఎవ్వరునూ కానరారేరి నీ వాత్సల్యం నన్ను హత్తుకొన్నది సంతోష సాబల్యాలే నాలో నిలిపెను -2 "యేసయ్యా" lyrics are in the video too everyone get enjoyed by listening and singing together...praise Jesus.. like share and subscribe #worship_songs, #krupalanu_thalanchuchu_song_track, #janminche_ila_yesu_song, #lillianchristopher , #jkchristopher #jesus_songs_tracks, #jpkumars_aria, #TeluguChristianSongs, #JesusSongsTelugu, #LatestTeluguChristianSongs, #TeluguChristianSongs2021, #tracks, #christmas, #telugu_christmas_songs, #sharonsisters, #philipsharon, #latest_telugu_christian_songs, #Philipgariki, #AndhraKraisthavaKeerthanalu, #LillianChristoper, #SharonSisters #madhuramainadhi, #Deva_naa_Deva_song, #HanaJoyce, #enoshkumar, #enosh_jagan, #emmanuel, #meluluneemelulu, #teluguchristiansongs, #latestchristiansongs, #devotionalsongs, #edho_theliyani_badha,