నిశ్శబ్ద_శక్తి_మరియు_సూక్ష్మ_సేవ....
BK Spiritual Telugu
0:00 / 0:00
నిశ్శబ్ద_శక్తి_మరియు_సూక్ష్మ_సేవ....
1 843 просмотра · 6 дн. назад
BK Spiritual Telugu
3,94 тыс. подписчиков
1 843 просмотра · 6 дн. назад
వరదానము:-కనెక్షన్ మరియు రిలేషన్ ద్వారా మనసా శక్తి యొక్క ప్రత్యక్ష ఋజువును చూసే సూక్ష్మ సేవాధారీ భవ
ఏ విధముగా వాణి శక్తి మరియు కర్మల శక్తి యొక్క ప్రత్యక్ష ఋజువు కనిపిస్తుందో, అదే విధముగా అన్నింటికన్నా శక్తివంతమైన సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్ష ఋజువును చూసేందుకు బాప్ దాదాతో నిరంతరము క్లియర్ కనెక్షన్ మరియు రిలేషన్ ఉండాలి, దీనినే యోగబలము అని అంటారు. ఇటువంటి యోగబలము కల ఆత్మలు స్థూలముగా దూరముగా ఉండే ఆత్మకు సమ్ముఖముగా ఉన్న అనుభవాన్ని చేయించగలరు. ఆత్మలను ఆహ్వానించి వారిని పరివర్తన చేయగలరు. ఇదే సూక్ష్మమైన సేవ, దీని కోసం ఏకాగ్రతా శక్తిని పెంచండి.
స్లోగన్:-తమ సర్వ ఖజానాలను సఫలం చేసుకునేవారే మహాదానీ ఆత్మలు.