Перейти к содержимому

🎶 రుచి చూచి ఎరిగితిని ✨ Ruchi Chuchi Yerigithini | Best Telugu Christian Songs 2023 🙌 Zion Songs

KADABOORA

0:00 / 0:00

🎶 రుచి చూచి ఎరిగితిని ✨ Ruchi Chuchi Yerigithini | Best Telugu Christian Songs 2023 🙌 Zion Songs

31 482 просмотра · 1 год назад
KADABOORA
10,8 тыс. подписчиков
31 482 просмотра · 1 год назад
Telugu Christian worship songs | Telugu gospel songs | Telugu Jesus songs | Telugu worship song | Telugu Christian songs | Jesus songs Telugu | Christian worship music | Watch, be blessed, and subscribe to    / @kadaboora   ప్రార్థనలు, ఆత్మీయ గీతాలు, బైబిల్ వాక్యాలు — ప్రతి రోజు మీ కోసం. Glory to Jesus! ✝️🔥 Experience the powerful worship song "Ruchi Chuchi Yerigithini" in Telugu! Let this beautiful song uplift your spirit and draw you closer to Jesus. Listen now and be inspired! 🙏🎶 #gospelsongs #jesusiscomingsoon #kadaboora *పాట రచయిత: సీయోను గీతాలు Lyricist: Songs of Zion రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి|| 🌟 ఈ పాట మీ హృదయానికి ప్రేరణనిస్తుందనే ఆశతో పంచుకుంటున్నాము. ఆరాధనలో భాగం అవ్వండి, కృపను అనుభవించండి. 📌 *Kadaboora కడబూర* యూట్యూబ్ ఛానెల్ ద్వారా – The Last Trumpet – ప్రభువు రెండవ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచే ఆత్మీయ ఆరాధనా సేవ. 🔔 *Subscribe* చేయండి 👉 @Kadaboora 👍 *Like | Share | Comment* చేసి మరెందరికీ ఆశీర్వాదం అవ్వండి! #Kadaboora #JesusSongsTelugu #TeluguChristianSongs #ChristianSongsTelugu #GospelSongs #WorshipSongs #PraiseAndWorship #TeluguWorship #ChristianMusic #SpiritualSongs #JesusChrist #TeluguGospel #FaithSongs #BibleVerse #TeluguBibleVerses #Christianity #Hosanna #JesusLovesYou #TeluguChristianMusic #TeluguChristianUpdates #TeluguChurch #DailyBibleVerse #BibleVerseOfTheDay #BibleQuotes #Trending #Telugu #God #JesusIsKing #RajPrakashPaul