Перейти к содержимому

నన్ను చూచువాడా||Nannu Choochuvaadaa||PS.MANOJ DANI #liveworship

HolySpirit Ministries - Atlapadu

0:00 / 0:00

నన్ను చూచువాడా||Nannu Choochuvaadaa||PS.MANOJ DANI #liveworship

76 просмотров · 8 часов назад
HolySpirit Ministries - Atlapadu
332 подписчика
76 просмотров · 8 часов назад
#live #worship #song #NannuChoochuvaadaa Thank you For Watching Holy Spirit Church Atlapadu! For more Spiritual Updates Subscribe to our Channel @Holy Spirit ChurchAtlapadu Do Follow for further Updates - Instagram ( Holy Spirit Church Atlapadu ) Like,Share and subscribe our pages and channels © Holy Spirit Church Atlapadu || YOUTUBE || INSTAGRAM || Instagram 👉🏻: / holy_spirit. . WhatsApp group https://chat.whatsapp.com/E5zJLZaj5Av... LYRICS:- నన్ను చూచువాడా – నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు (2) కూర్చుండుట… నే లేచియుండుట (2) (రాజా) బాగుగ ఎరిగియున్నావు (2) ||నన్ను చూచువాడా|| 1. తలంపులు తపనయు అన్ని అన్నియు ఎరిగియున్నావు (2) నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు (2) ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా|| 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (2) (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు (2) ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా|| 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా (2) విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది (2) ధన్యవాదం యేసు రాజా (2) ||నన్ను చూచువాడా||