Перейти к содержимому

30 ఏళ్ల క్రితం నాటి రికార్డింగ్! 📻 | 1996 భజన పోటీల ప్రత్యక్ష శివ భక్తి గీతం | తెలుగు లిరిక్స్

Pathinti Ramakrishna Rythu Vyavasayam

0:00 / 0:00

30 ఏళ్ల క్రితం నాటి రికార్డింగ్! 📻 | 1996 భజన పోటీల ప్రత్యక్ష శివ భక్తి గీతం | తెలుగు లిరిక్స్

5 401 просмотр · 8 дней назад
Pathinti Ramakrishna Rythu Vyavasayam
129 тыс. подписчиков
5 401 просмотр · 8 дней назад
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_https://chat.whatsapp.com/JZrSfj1pbNT... 2_https://chat.whatsapp.com/IcEDcEuZI9Z... _________________________________________ Pathinti Ramakrishna rythu vyavasayam recording YouTube channel no.7660096648 _________________________________________ సాకి:- 👇 శివా... ఆ... ఆ... శివా... పల్లవి:- 👇 శివాయ నమః ఓం శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం శివాయ నమః హే శివా... శివాయ నమః ఓం శివాయ నమః ఒకపరి భవాని భవనావతార గమని ఎరుగవా శివా... చరణం:- 👇 భవాని జాని భగవంతుడా దేవా భవాని జాని భగవంతుడా దేవా వలవరి కోరి వస్త్రాల విలువ శివాయ నమః ఓం శివాయ నమః ఒకపరి భవాని భవనావతార గమని ఎరుగవా శివా... చరణం:- 👇 ఒక దళము జలము... ఒక బిల్వ దళము ఒక దళము జలము... ఒక బిల్వ దళము అఖిలాండ భావి అరుణ కిరణ ఫలము ఒక దళము జలము... ఒక బిల్వ దళము అఖిలాండ భావి అరుణ కిరణ ఫలము భవనావతార మందిర పరివారము సకల జీవజాల జన్మ జనుల కొరకే సకల జీవజాల జన్మ జనుల కొరకే హే శివా... శివాయ నమః ఓం శివాయ నమః ఒకపరి భవాని భవనావతార గమని ఎరుగవా శివా... _________________________________________ 30 ఏళ్ల క్రితం నాటి అరుదైన భజన రికార్డింగ్! 📻🙏 1996లో జరిగిన భజన పోటీలలో పాడిన ఈ శివ భక్తి గీతాన్ని ఇప్పుడు తెలుగు లిరిక్స్‌తో మీ ముందుకు తీసుకువస్తున్నాము. 🔱🕉️ పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఈ భక్తి గీతం శివ భక్తుల మనసును తప్పకుండా ఆకట్టుకుంటుంది. ❤️🙏 🎶 1996 భజన పోటీల ప్రత్యక్ష రికార్డింగ్ 🔱 శివ భక్తి గీతం 📖 తెలుగు లిరిక్స్ వున్నాయి 📻 30 ఏళ్ల క్రితం నాటి అరుదైన రికార్డింగ్ వీడియో నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి. ఓం నమః శివాయ 🕉️🔱 1996 bhajan songs, 1996 bhajan competition, old bhajan songs telugu, old devotional songs telugu, old shiva songs telugu, shiva devotional songs telugu, shiva bhakti songs, telugu bhakti songs, telugu devotional songs, 30 years old recording, old recording telugu songs, bhajan competition songs, 1996 devotional song, telugu lyrics songs, shiva songs with lyrics, old telugu bhajan, Telugu Bhajan Songs, Shiva Bhajan Telugu, Om Namah Shivaya, old devotional recording, 1990s telugu devotional songs #1996Bhajan #ShivaBhakti #TeluguBhaktiSongs #OldBhajanSongs #ShivaSongs #TeluguLyrics #DevotionalSongs #OmNamahShivaya ___________________🌹🌹🌹🌹__________________ __________________________________________________ No copyright notice : Please I request that don't copy audio and video and image which are related to this channel. ______________________★★★★__________________ #bajanapoteelu #bhajanapotilu #Bajanapotilu #PathintiRamakrishna #పాతింటిరామకృష్ణభజనపాటలు #newbajanaPatalu #OldisGoldBajanapatalu #telugubajanapatalu #telugulyricsbajanapatalu #telugulyrics #TelugudramaPadyalu #PRKBajanapatalu ______________________★★★★__________________ Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.