Перейти к содержимому

మరువకే మనసా మాధవ నామం 🙏 | 1996 జరిగిన భజన పోటీల పాట | తెలుగు లిరిక్స్ | Devotional Song

Pathinti Ramakrishna Rythu Vyavasayam

0:00 / 0:00

మరువకే మనసా మాధవ నామం 🙏 | 1996 జరిగిన భజన పోటీల పాట | తెలుగు లిరిక్స్ | Devotional Song

3 589 просмотров · 2 недели назад
Pathinti Ramakrishna Rythu Vyavasayam
129 тыс. подписчиков
3 589 просмотров · 2 недели назад
మరువకే మనసా మాధవ నామం 🙏 | 1996 జరిగిన భజన పోటీల పాట | తెలుగు లిరిక్స్ | Devotional Song _________________________________________ పల్లవి: మరువకే మనసా మాధవ నామము మరువకే మనసా మాధవ నామము మాధవ నామము మంజుల గానము ॥మరువకే॥ చరణం 1: కండలు దండలు కలిగిన గాని దావులకెల్లను వెళ్ళిన గాని కష్టములెన్నియు వచ్చిన గాని మరువకే మనసా మాధవ నామము ॥మరువకే॥ చరణం 2: ధనధాన్యంబులు కలిగిన గాని దారుణి రాజ్యమే వచ్చిన గాని మరువకే మనసా మాధవ నామము ॥మరువకే॥ _________________________________________ మరువకే మనసా మాధవ నామం 🙏 1996లో జరిగిన భజన పోటీలలో పాడిన అద్భుతమైన భక్తి గీతం. ఈ పాటను తెలుగు లిరిక్స్‌తో భక్తిశ్రద్ధలతో వినండి. శ్రీకృష్ణుని నామస్మరణతో మనసుకు ప్రశాంతత కలగాలని కోరుకుంటూ ఈ భక్తి గీతాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము. 🦚🙏 🎵 పాట: మరువకే మనసా మాధవ నామం 📅 1996 భజన పోటీల పాట 📝 తెలుగు లిరిక్స్ వున్నవి 🙏 పాట నచ్చితే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి. 💬 మీకు నచ్చిన భక్తి పాటలను కామెంట్‌లో తెలియజేయండి. మరువకే మనసా మాధవ నామం, మరువకే మనసా, మాధవ నామం, 1996 భజన పోటీల పాట, 1996 bhajan songs, Telugu bhajan songs, Telugu devotional songs, Telugu lyrics songs, తెలుగు లిరిక్స్, భక్తి పాటలు, తెలుగు భక్తి పాటలు, కృష్ణ భక్తి పాటలు, శ్రీకృష్ణ భజన, Krishna devotional songs Telugu, Madhava Nama, Madhava Namam, Telugu Bhajan, Bhajan Songs Telugu, old Telugu bhajan songs, old devotional songs Telugu, Telugu devotional lyrics, Krishna songs Telugu, Telugu spiritual songs, bhakti songs Telugu ___________________🌹🌹🌹🌹__________________ __________________________________________________ No copyright notice : Please I request that don't copy audio and video and image which are related to this channel. ______________________★★★★__________________ #bajanapoteelu #bhajanapotilu #Bajanapotilu #PathintiRamakrishna #పాతింటిరామకృష్ణభజనపాటలు #newbajanaPatalu #OldisGoldBajanapatalu #telugubajanapatalu #telugulyricsbajanapatalu #telugulyrics #TelugudramaPadyalu #PRKBajanapatalu ______________________★★★★__________________ Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu. #మరువకేమనసా #మాధవనామం #భక్తిపాటలు #తెలుగుభక్తిపాటలు #తెలుగులిరిక్స్ #భజనపాటలు #1996భజనపోటీలపాట #కృష్ణభక్తిపాటలు #శ్రీకృష్ణభజన #మాధవనామస్మరణ #TeluguBhaktiSongs #TeluguDevotionalSongs #TeluguLyrics #BhajanSongs #KrishnaDevotionalSongs #MadhavaNamam #BhaktiSongs #TeluguBhajan #DevotionalSongs #KrishnaSongs