Sudumdalluthayaariee/testy/easy/sweety/cooking#laaduu#🙏
peram. koteswari .
0:00 / 0:00
Sudumdalluthayaariee/testy/easy/sweety/cooking#laaduu#🙏
18 просмотров · 5 дней назад
peram. koteswari .
23 подписчика
18 просмотров · 5 дней назад
సుడుండాలు తయారీ ముందుగా stove on చేసి బాండీ పెట్టి రెండు Cupu లు మినప గుండ్లు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి ఒక (1)cup బెల్లం వేసి ఒక మిర్చి గిన్నెలో రెండు cup లు వేయించిన మినప గుండ్లు వేసి మిర్చి పట్టి తర్వాత Cup బెల్లం వేసి మిర్చి పట్టాలి మినప గుండ్లు, బెల్లం మొత్తం కలిసేలా మొత్తగా పొడరుగా మిర్చి పట్టాలి మిర్చి పట్టిన పిండిని ఒక బౌల్ లో వేసి క గబెట్టిన నెయ్యి తగినంత వేసి మొత్తం మిశ్రమాన్ని కలిపి లడ్డుగా చుట్టాలి అంతే సుడుండాలు తయారి .