Chakkrallu thayaariee/testy/sticky/easy#chakkrallu#cooking#❣️
peram. koteswari .
0:00 / 0:00
Chakkrallu thayaariee/testy/sticky/easy#chakkrallu#cooking#❣️
20 просмотров · 8 дн. назад
peram. koteswari .
22 подписчика
20 просмотров · 8 дн. назад
కారపు పూస (చక్రలు తయారీ . ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకేజీ వరిపిండి వేసి అందులో తగినంత నెయ్యి, ఉప్పు కారం వేసి తగినన్ని నీరు కొద్ది కొద్ది n పోసి పిండిని కొంచెం పిసికి తే ముద్ద అయ్యే విధంగా కలపాలి. ఇప్పుడు చక్రాలు వత్తే దానికి ఆయిల్ అఫై (AP ply) చేసి ప్రక్కన పెట్టాలి.ఇప్పుడు పిండిని పెద్ద సైజుముద్దలుగా చేసి చక్రాలు వత్తే దానిలో ఒక ముద్ధపెట్టి ఉంచాలి. ఇప్పుడు Stove on చేసి బాండీ పెట్టి తగినంత ఆయిల్ పోసి heat చేయాలి. Oil heat అవ్వగానే చక్రాలు వత్తాలి చక్రాలు రెండు sides ఉడికించాలి ఇంతే చక్రాలు రెడీ నేను మరచిపోయెను వాము కూడా add చేయాలి.