Перейти к содержимому

గవ్వలు తయారీ విధానం/ టేస్ట్/easy/sweety/#cooking#👀

peram. koteswari .

0:00 / 0:00

గవ్వలు తయారీ విధానం/ టేస్ట్/easy/sweety/#cooking#👀

11 просмотров · 8 дней назад
peram. koteswari .
23 подписчика
11 просмотров · 8 дней назад
గవ్వలు తయారీ ముందుగా ఒక పెద్ద డేస తీసుకుని రెండు cup లు మైదా పిండి సగం కప్పు ఉప్మా రవ్వ తగినంత ఉప్పు , తగినంత నెయ్యి వేసి పిండిని మొత్తని కలుపు కోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా కొద్దిగా నీరు పోసి చేతితో కలిపితే ముద్ధవచ్చే విధంగా పిండిని కలిపి 5 నిమిషాలు నాన బెట్టాలి పిండి నానిన్న తర్వాత పిండిని చిన్న సైజు గోలీలుగా పిండి మొత్తాన్ని గోలీలుగా చేసి గవ్వలచెక్కతో చిన్నపిండిముద్దును చేసి చేతి బ్రేటన వ్రేళ్ళుతో ప్రస్ చేయాలి ఇలా అన్నిటిని తయారు చేయాలి. ఇప్పుడు stove on చేసి బాండీ పెట్టి తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడి అవగానే తయారు చేసిన గవ్వలు నూనెలో వేసి ఉడికించాలి. ఇప్పుడు అన్నిటిని ఉడికించు కోవాలి. ఇప్పుడు నూనెను ప్రక్కన పెట్టేసి వేరే బాండి తీసుకొని కొద్దిగా తక్కువ రెండు cup లు బెల్లం వేసి అందులో సగం కప్పు నీరు పోసి తీగ పాకం వచ్చేవరకు ఉడికించాలి తీగ పాకం రాగానే గవ్వలు అందులో వేసి పాకం మొత్తం కలిసే విధంగా గంట్టేతో కలుపు కోవాలి. ఇంతే గవ్వలు తయారి .