ఆలూతో ఇంత టేస్టీ కర్రీ చేయొచ్చా 😋 స్పెషల్ ఆలూ చేంజ్జీ కర్రీ | Restaurant Style Aloo Changezi
VIVIKTHA COOKING
0:00 / 0:00
ఆలూతో ఇంత టేస్టీ కర్రీ చేయొచ్చా 😋 స్పెషల్ ఆలూ చేంజ్జీ కర్రీ | Restaurant Style Aloo Changezi
18 просмотров · 6 дней назад
VIVIKTHA COOKING
478 подписчиков
18 просмотров · 6 дней назад
👉 • వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ ఉల్ల...
ఈరోజు మనం ఎంతో రుచికరమైన Restaurant Style Aloo Changezi Curry తయారు చేసుకుందాం 😋❤️
బంగాళాదుంపలతో, ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు మసాలా పేస్ట్తో చేసే ఈ స్పెషల్ పొటాటో కర్రీ చపాతీ, రోటీ, పూరీ, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంట్లోనే సులభంగా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేయండి.
ఇలాంటి మరిన్ని కొత్త కొత్త, టేస్టీ హోమ్మేడ్ రెసిపీల కోసం Viviktha Cooking ఛానల్ను Subscribe చేయండి. వీడియో నచ్చితే Like చేయండి, మీ ఫ్రెండ్స్తో Share చేయండి. ❤️
Instagram: Vanaja Official 7253
#AlooChangezi #PotatoCurry #RestaurantStyleCurry #VivikthaCooking #IndianRecipes