రూపాయి ఖర్చు లేకుండా ఈ ఒక్క organic fertilizer ఇవ్వండి చాలు కరివేపాకు /how to grow curry leaf plant
Harika creative ideas
0:00 / 0:00
రూపాయి ఖర్చు లేకుండా ఈ ఒక్క organic fertilizer ఇవ్వండి చాలు కరివేపాకు /how to grow curry leaf plant
11 782 просмотра · 2 дня назад
Harika creative ideas
16,1 тыс. подписчиков
11 782 просмотра · 2 дня назад
కరివేపాకు మొక్క పెరగటం లేదా అయితే ఈ organic fertilizer ఇవ్వండి చాలు/how to grow curry leaf 🌿 plant
కరివేపాకు మొక్క గుబురుగా గడ్డిలాగా చిన్న కుండీలలో పెరగాలంటే ఈ ఒక్క ఫర్టిలైజర్ ఇవ్వండి చాలు మొక్క గుబురుగా పెరుగుతుంది
ఈ వీడియోలో నేను చూపించిన ఉచిత ఫర్టిలైజర్ ను వారానికి ఒకసారి ఇవ్వండి మరియు జాగ్రత్తలు కూడా తీసుకుంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది
ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు:
🌿 కరివేపాకు మొక్క సరిగ్గా పెరగటం లేదా
🌿 కరివేపాకు ఆకులు పసుపు రంగులోకి మారడం
🌿 చిన్న కుండీలలో కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే
🌿 కరివేపాకు మొక్కకు ఎలాంటి ఎరువులను అందించాలి
#curryleaves #curryleaf #curryleafplant #karivepaku #karivepakumokka#organicfarming #organicgardening #harikacreativeidead