Shouryaకి Autism తెలిసిన తర్వాత… మేము Second Baby ఎందుకు ప్లాన్ చేశాం?
Parvathi Ponnada
0:00 / 0:00
Shouryaకి Autism తెలిసిన తర్వాత… మేము Second Baby ఎందుకు ప్లాన్ చేశాం?
4 318 просмотров · 2 недели назад
Parvathi Ponnada
2,16 тыс. подписчиков
4 318 просмотров · 2 недели назад
మొదటి బిడ్డకి Autism ఉందని తెలిసిన తర్వాత… మేము రెండో బిడ్డ గురించి ఎలా ఆలోచించాము? 🤔
Shouryaకి Autism ఉందని తెలిసిన సమయానికి నేను already pregnancyలో ఉన్నాను. అప్పుడు మాకు వచ్చిన doubts ఏంటి? Doctorని ఏం అడిగాము? Second pregnancyని ఎలా గడిపాము? Shritik పుట్టిన తర్వాత మా familyలో ఏం మారింది?
Shritik milestones, school journey, family support, screen time విషయంలో మేము తీసుకున్న జాగ్రత్తలు, అలాగే Shouryaని చూసుకుంటూనే Shritikని ఎలా పెంచుతున్నామో ఈ వీడియోలో మా personal experienceగా share చేశాను. ❤️
Shritik వల్ల మా కుటుంబానికి వచ్చిన happiness, Shourya journeyలో మాకు వచ్చిన motivation, అలాగే ఇప్పుడు Shourya–Shritik మధ్య నేను గమనిస్తున్న కొన్ని చిన్న learning moments కూడా మీతో share చేశాను.
ఈ వీడియో medical advice కాదు. ప్రతి family's situation differentగా ఉంటుంది. First childకి Autism ఉన్నప్పుడు second pregnancy గురించి ఆలోచిస్తున్న parents తప్పకుండా మీ doctorతో మాట్లాడి, అవసరమైతే genetic counselling గురించి తెలుసుకుని, మీ situationకి సరైన decision తీసుకోండి.
మా journey మీకు ఉపయోగపడితే Like ❤️, Subscribe ❤️ చేసి మా Journeyకి Support చేయండి.
Parvathi Diaries
Autism Awareness | Shourya Autism Journey | Parenting Journey
#Autism #AutismAwareness #SecondBaby #SecondPregnancy #AutismParenting #AutismJourney #ParvathiDiaries #ParentingJourney #TeluguVlogs #AutismParents