నా ప్రియ నేస్తమా ..తప్పదా .. తప్పదా .. నిను విడువక తప్పదా ..
RAVI BANDELA ( రవి బందెల )
0:00 / 0:00
నా ప్రియ నేస్తమా ..తప్పదా .. తప్పదా .. నిను విడువక తప్పదా ..
137 просмотров · 2 дня назад
RAVI BANDELA ( రవి బందెల )
122 подписчика
137 просмотров · 2 дня назад
గుండె అంతా గుబులాయెనే ..మనసంతా బరువాయనే .
గుండె అంతా గుబులాయెనే ..మనసంతా బరువాయనే .
విడువ లేకున్నా .. నిను మరువ లేకున్నా ..
విడువ లేకున్నా .. నిను మరువ లేకున్నా ..
నేస్తమా ..ఓ నేస్తమా .. నా ప్రియ నేస్తమా ..
తప్పదా .. తప్పదా .. నిను విడువక తప్పదా ..
ఈ నాటి ఈ ఘడియలు .. కలలా మిగిలెనుగా ..
ఈ నాటి మన ఊసులు .. కలకాలం నిలిచెనుగా ..
మన దారులు వేరైనా .. మనసులు వేరు కావుగా ..
మనం దూరమై పోతున్నా .. జ్ఞాపకాలు దూరం కావుగా ..
నేస్తమా ..ఓ నేస్తమా .. నా ప్రియ నేస్తమా ..
తప్పదా .. తప్పదా .. నిను విడువక తప్పదా ..
నిన్నటి మన స్నేహమే .. నేడు ఒక జ్ఞాపకం అవగా ..
నేటి ఈ కలయికే .. రేపటి జ్ఞాపకం అవగా ..
కన్నీటి తో నీకు వీడ్కోలు పలుకుతున్నా ..
మన స్నేహ బంధం .. ఎన్నటికీ చెరిగిపోదుగా ..
నేస్తమా ..ఓ నేస్తమా .. నా ప్రియ నేస్తమా ..
తప్పదా .. తప్పదా .. నిను విడువక తప్పదా ..
మళ్లీ కలిసే దాకా .. మన జ్ఞాపకాలే తోడుగా ..