సమయోచితమైన .. నీ కృపయే నన్ను , దాచి కాపాడెను ..
RAVI BANDELA ( రవి బందెల )
0:00 / 0:00
సమయోచితమైన .. నీ కృపయే నన్ను , దాచి కాపాడెను ..
769 просмотров · 3 дня назад
RAVI BANDELA ( రవి బందెల )
124 подписчика
769 просмотров · 3 дня назад
నీ ప్రేమే నను ఆదరించేను ..
నీ ప్రేమే నను ఆదరించేను ..
సమయోచితమైన ..
నీ కృపయే నన్ను , దాచి కాపాడెను ..
నీ కృపయే .. , దాచి కాపాడెను ..
సమయోచితమైన ..
నీ కృపయే నన్ను , దాచి కాపాడెను ..
నీ కృపయే .. , దాచి కాపాడెను ..
చీకటి కెరటాలలో , క్రుంగినా వేళలో ..
ఉదయించెను నీ , కృప నా ఎదలో ..
చెదరిన మనసే నూతన మాయెనా ..
ఉదయించెను నీ , కృప నా ఎదలో ..
చెదరిన మనసే నూతన మాయెనా ..
మనుగడయే మరో మలుపు , తిరిగేనే ..
మనుగడయే మరో మలుపు , తిరిగేనే ..
నీ ప్రేమే నను ఆదరించేను ..
నీ ప్రేమే నను ఆదరించేను ..
సమయోచితమైన ..
నీ కృపయే నన్ను , దాచి కాపాడెను ..
నీ కృపయే .. , దాచి కాపాడెను ..
సమయోచితమైన ..
నీ కృపయే నన్ను , దాచి కాపాడెను ..
నీ కృపయే .. , దాచి కాపాడెను ..
బలసూచకమైనా, మందసమా .. నీకై ..
సజీవ యాగమై యుక్తమైన సేవ కై ..
ఆత్మాభిషేకముతో నను నింపితివా ..
సజీవ యాగమై యుక్తమైన సేవ కై ..
ఆత్మాభిషేకముతో నను నింపితివా ..
సంఘ క్షేమమే నా ప్రాణామాయెనా ..
సంఘ క్షేమమే నా ప్రాణామాయెనా ..
నీ ప్రేమే నను ఆదరించేను ..
నీ ప్రేమే నను ఆదరించేను ..
సమయోచితమైన ..
నీ కృపయే నన్ను , దాచి కాపాడెను ..
నీ కృపయే .. , దాచి కాపాడెను ..
సమయోచితమైన ..
నీ కృపయే నన్ను , దాచి కాపాడెను ..
నీ కృపయే .. , దాచి కాపాడెను ..
నీ కృపయే .. , దాచి కాపాడెను ..