Перейти к содержимому

NAALO YEMI LEDE ..నాలో ఏమి లేదే నన్ను దీవించావు .. నేనంతటి వాడను కానేకాదయ్యా ..

RAVI BANDELA ( రవి బందెల )

0:00 / 0:00

NAALO YEMI LEDE ..నాలో ఏమి లేదే నన్ను దీవించావు .. నేనంతటి వాడను కానేకాదయ్యా ..

856 просмотров · 13 дней назад
RAVI BANDELA ( రవి బందెల )
128 подписчиков
856 просмотров · 13 дней назад
నాలో ఏమి లేదే నన్ను దీవించావు .. నేనంతటి వాడను కానేకాదయ్యా .. ఇంతగా నన్ను హెచ్చించావు .. నాలో ఏమి లేదే నన్ను దీవించావు .. నేనంతటి వాడను కానేకాదయ్యా .. ఇంతగా నన్ను హెచ్చించావు .. ఏమి చూసావు నన్నింతగా చేశావు .. ఏమి చూసావు నన్నింతగా చేశావు .. ఏసయ్యా .. ఓ ఏసయ్యా .. ఏసయ్యా .. ఓ ఏసయ్యా .. నాలో ఏమి లేదే నన్ను దీవించావు .. నేనంతటి వాడను కానేకాదయ్యా .. ఇంతగా నన్ను హెచ్చించావు .. ఒంటరినై సాగిపోయే జీవిత ఎడారిలో .. నా కన్నీరే దాహము తీర్చిన వేళా .. ఒంటరినై సాగిపోయే జీవిత ఎడారిలో .. నా కన్నీరే దాహము తీర్చిన వేళా .. నీ వాక్య ద్యానమే నా కడుపు నింపెనే.. నీ వాక్య ద్యానమే నా కడుపు నింపెనే .. ఏసయ్యా .. ఓ ఏసయ్యా .. ఏసయ్యా .. ఓ ఏసయ్యా .. ఏమి చూసావు నన్నింతగా చేశావు .. ఏమి చూసావు నన్నింతగా చేశావు .. నాలో ఏమి లేదే .. నన్ను దీవించావు .. నేనంతటి వాడను కానేకాదయ్యా .. ఇంతగా నన్ను హెచ్చించావు .. మిత్రులెల్లరు శత్రువులైనారు .. సహచరులెల్ల దూరమై వెడలారు .. మిత్రులెల్లరు శత్రువులైనారు .. సహచరులెల్ల దూరమై వెడలారు .. నీవె నన్ను విడువనన్నావు .. నా తోడై ఉన్నావు .. నీవు నన్ను విడువనన్నావు .. నా తోడై ఉన్నావు .. ఏసయ్యా .. ఓ ఏసయ్యా .. ఏసయ్యా .. ఓ ఏసయ్యా .. ఏమి చూసావు నన్నింతగా చేశావు .. ఏమి చూసావు నన్నింతగా చేశావు .. నాలో ఏమి లేదే నన్ను దీవించావు .. నేనంతటి వాడను కానేకాదయ్యా .. ఇంతగా నన్ను హెచ్చించావు .. కలిమి గల జనుల మధ్య బలహీనుడనైతిని .. నాదే యుద్దం అన్నావు యుద్దమే చేశావు .. కలిమి గల జనుల మధ్య బలహీనుడనైతిని .. నాదే యుద్దం అన్నావు యుద్దమే చేశావు .. విజయం నాకిచ్చావు .. సాక్షిగా నన్నున్చావు .. విజయం నాకిచ్చావు .. సాక్షిగా నన్నున్చావు .. ఏసయ్యా .. ఓ ఏసయ్యా .. ఏసయ్యా .. ఓ ఏసయ్యా .. ఏమి చూసావు నన్నింతగా చేశావు .. ఏమి చూసావు నన్నింతగా చేశావు .. నాలో ఏమి లేదే నన్ను దీవించావు .. నేనంతటి వాడను కానేకాదయ్యా .. ఇంతగా నన్ను హెచ్చించావు .. MUSIC : NITHYA PRAKASH BANDELA LYRICS : KONA BABU RAO SINGER : RAVI BANDELA