గోల్కొండ రహస్యాలు.. నమ్మలేని నిజాలు | Golconda Fort History & Secrets
Samayam Telugu
0:00 / 0:00
గోల్కొండ రహస్యాలు.. నమ్మలేని నిజాలు | Golconda Fort History & Secrets
1 424 просмотра · 2 мес. назад
Samayam Telugu
688 тыс. подписчиков
1 424 просмотра · 2 мес. назад
భాగ్యనగరానికి తలమాణికంగా నిలిచే గోల్కొండ కోట.. కేవలం ఒక రాతి కట్టడం మాత్రమే కాదు, సామ్రాజ్యాల సగర్వ వైభవానికి, శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం! మన 'Samayam Telugu' ప్రత్యేక వీడియోలో ఇవాళ గోల్కొండ కోట అద్భుతాలను తెలుసుకుందాం. 400 అడుగుల ఎత్తైన ఈ కొండపై 900 ఏళ్లుగా పూజలందుకుంటూ తెలంగాణలోనే తొలి బోనం స్వీకరించే జగదాంబ మహంకాళి అమ్మవారి వైభవం, నాటి అకౌస్టిక్స్ (సౌండ్ సిస్టమ్) ఇంజనీరింగ్ వింతలు, రాణుల విచిత్ర జీవనశైలి, మరియు కోహినూర్ వజ్రాల రహస్య గదుల గురించిన ఆసక్తికరమైన విషయాలెన్నో ఈ వీడియోలో వివరించాం. వీటన్నిటితో పాటు, భద్రాచల రామాలయ నిర్మాణానికి గాను కంచెర్ల గోపన్నను 12 ఏళ్ల పాటు బంధించిన 'భక్త రామదాసు జైలు' గుండెలను పిండేసే భక్తి గాథను కూడా లైవ్ విజువల్స్‌తో చూపించాం. ఉదయం 9 నుండి సాయంత్రం 5:30 వరకు ఓపెన్ ఉండే ఈ కోట పూర్తి టికెట్ వివరాలు, లొకేషన్ గైడ్ కోసం వీడియోను చివరి వరకు చూసేయండి!
Discover the majestic history and hidden mysteries of the iconic Golconda Fort with Samayam Telugu. Standing tall at 400 feet, this historic marvel is not just a fortress but a testament to the Qutb Shahi dynasty and the legendary Koh-i-Noor diamond trade. In this comprehensive tour, we explore the 900-year-old Jagadamba Mahankali Temple, the incredible acoustics system, the secret tunnels, and the emotional prison cell of Bhakta Ramadasu (Kancherla Gopanna). Watch the full video for timings, ticket prices, and historical facts!
#GolcondaFortHistory #BhaktaRamadasuJail #GolcondaSecrets #HyderabadTourism #SamayamTelugu #samayamspecial #historical #telanganatourism
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)