Adilabad Waipet Wooden Temple | మహంకాళి అమ్మవారికి కలప కోవెల | ABP Desam
ABP Desam
0:00 / 0:00
Adilabad Waipet Wooden Temple | మహంకాళి అమ్మవారికి కలప కోవెల | ABP Desam
10 225 просмотров · 1 год назад
ABP Desam
786 тыс. подписчиков
10 225 просмотров · 1 год назад
#Adilabad #Waipet #WoodenTemple #Tribal #ballarshahaWood #abpdesam #telugunews
అడవుల జిల్లాగా పేరుందిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ప్రాచీన కట్టడాలు, కళాఖండాలున్నాయి. అలాగే ఆదివాసీల భిన్నమైన సంస్కృతి అందరినీ ఆకట్టుకునేలా వారి ఆచార సంప్రదాయాలు ఉంటాయి. సిరికొండ మండలంలోని వాయిపేట గ్రామంలో కర్రతో తయారుచేసిన ఓ అద్భుతమైన ఆలయం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కినక శంభు మహారాజ్ అనే ఆదివాసి అడవుల్లో లభించే టేకు కర్రలతోనే ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. రెండేళ్లలో ఈ ఆలయాన్ని పూర్తి చేశారు. ఇంతకీ ఈ కర్రతో నిర్మించిన ఆలయం ఎలా ఉంది..? ఈ ఆలయాన్ని దర్శించేందుకు వస్తున్న భక్తులు ఏమంటున్నారు..? ఈ కర్రతో నిర్మించిన మహంకాళి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి..? ABP Desam స్పెషల్ స్టోరీలో చూద్దాం.
Adilabad Waipet Wooden Temple | మహంకాళి అమ్మవారికి కలప కోవెల | ABP Desam
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam