అన్నం మిగిలిందా? 10 నిమిషాల్లో కరకరలాడే పకోడీ అస్సలు నూనె పీల్చకుండా 🧅 | Leftover Rice Pakoda Telugu
Laxmi's Cakes & Kitchen
0:00 / 0:00
అన్నం మిగిలిందా? 10 నిమిషాల్లో కరకరలాడే పకోడీ అస్సలు నూనె పీల్చకుండా 🧅 | Leftover Rice Pakoda Telugu
168 просмотров · 2 нед. назад
Laxmi's Cakes & Kitchen
234 подписчика
168 просмотров · 2 нед. назад
రాత్రి వండిన అన్నం మిగిలిపోతే పారేయకుండా.. ఇంట్లో ఉండే వాటితోనే కేవలం 10 నిమిషాల్లో అచ్చం బండి మీద దొరికే స్టైల్లో కరకరలాడే ఉల్లిపాయ పకోడీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను. చల్లని సాయంత్రం పూట వేడి వేడి పకోడీలతో పాటు ఒక కప్పు వేడి వేడి టీ తాగుతుంటే ఆ మజానే వేరండి!
మన ఛానల్ లో ఆల్రెడీ 4.5K వ్యూస్ వచ్చి దూసుకుపోతున్న "మిగిలిన అన్నంతో పునుగులు" వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి: ( • రాత్రి మిగిలిన అన్నం పారేయకుండా 10 నిమిషాల... )
ఇలాంటి మరిన్ని సులభమైన, టేస్టీ ఈవెనింగ్ స్నాక్స్ మరియు టిఫిన్స్ కోసం మన ఛానల్ "Lakshmi's Cakes and Kitchen" ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు! 🙏✨
⏳ వీడియో టైమ్ స్టాంప్స్ (Timestamps):
0:00 - స్పెషల్ ఈవెనింగ్ స్నాక్ ఇంట్రో (ఫేస్ క్యామ్)
0:45 - పకోడీల కోసం అన్నం ప్రిపరేషన్
2:10 - పిండి మరియు ఉల్లిపాయల మిక్సింగ్ కొలతలు
4:15 - పకోడీలు కరకరలాడేలా వేయించే సీక్రెట్ టిప్స్
6:00 - వేడి వేడి పకోడీలు + టీ కాంబో ఫినిషింగ్
#leftoverricerecipe
#ricepakora
#eveningsnacks
#instantsnacks
#snacksintelugu
#cooking
#teluguvantalu
#lakshmiscakesandkitchen