Перейти к содержимому

🔥రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ | ఒక్కసారి ఇలా చేస్తే మళ్లీ మళ్లీ ఇదే రెసిపీ! 😋🌶️

Lavanya's kitchen

0:00 / 0:00

🔥రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ | ఒక్కసారి ఇలా చేస్తే మళ్లీ మళ్లీ ఇదే రెసిపీ! 😋🌶️

130 просмотров · 6 дней назад
Lavanya's kitchen
131 подписчик
130 просмотров · 6 дней назад
🔥 రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ 🔥 నోరూరించే రుచితో, కారం మసాలా ఫ్లేవర్‌తో అదిరిపోయే రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ 😋🌶️ ఇంట్లోనే సింపుల్‌గా, రుచికరంగా ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. 🍗 అన్నం, రాగి సంగటి, రొట్టెలతో ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది! వీడియో నచ్చితే 👍 Like చేయండి, ❤️ Share చేయండి, మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం Subscribe చేయడం మర్చిపోవద్దు! 🔔 #RayalaseemaChicken #ChickenCurry #RayalaseemaStyle #ChickenRecipe #AndhraRecipes #AndhraStyleChicken #SpicyChicken #TeluguRecipes #TeluguCooking #NonVegRecipes #ChickenLovers #IndianFood #HomeCooking #VillageStyleCooking #Lavanya's Kitchen