ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. బంగారం, నగదు, కీలక పత్రాలు దగ్ధం | Prime9 Karimnagar
Prime9 Karimnagar
0:00 / 0:00
ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. బంగారం, నగదు, కీలక పత్రాలు దగ్ధం | Prime9 Karimnagar
42 просмотра · 1 день назад
Prime9 Karimnagar
7,95 тыс. подписчиков
42 просмотра · 1 день назад
#Jagtial #Endapalli #FireAccident #ShortCircuit #HouseFire #TelanganaNews #FireIncident #PropertyLoss #LocalNews #TeluguNews
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దాసరి కొమురయ్య ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రితో పాటు కీలక పత్రాలు, బంగారం, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.
| Subscribe |
| Prime9 Karimnagar |