Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 07-06-2024 |.mov
DIVINE MUTHANGI TV
0:00 / 0:00
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 07-06-2024 |.mov
7 039 просмотров · 2 г. назад
DIVINE MUTHANGI TV
63,8 тыс. подписчиков
7 039 просмотров · 2 г. назад
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 07-06-2024 |.mov
తిరు హృదయమా నీ తిరు గాయములో
దాచుమయా నన్ను దాచుమయా
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
1. నా పాపములను, నా శాపములను
సిలువలో నీవు మోసితివే
రక్షణమిచ్చితివి పరలోకం తెరిచితివి
జాలిగల హృదయుడా కరుణామయా // యేసయ్యా//
2. నీవు పొందిన దెబ్బలచే
అనుభవించిన బాధలచే
స్వస్థతనిచ్చితివే, అద్భుతాలు చేసితివే
జాలిగల హృదయుడా కరుణామయా // యేసయ్యా//
3. ఒంటరి సమయాన విలపించు వేళలో
నిరంతరం చేయి చాచి పిలచితివే
నీ కౌగిలిలో ఓదార్చి బలపరిచే
జాలిగల హృదయుడా కరుణామయా // యేసయ్యా//
4. దాహముతో నేను ఉన్నానని పలికి
నా ఆత్మకై నీవు ఏడ్చితివి
రక్తముతో కడిగితివి ఆత్మ రక్షణనిచ్చితివి
జాలిగల హృదయుడా కరుణామయా // యేసయ్యా//
5. ఇదిగో నీ తల్లి అని నీ తల్లిని మాకై
ప్రార్ధించుటకై ఒసగితివే
ఆ తల్లి ప్రార్ధనతో మా ప్రార్థననాలకించు
జాలిగల హృదయుడా కరుణామయా // యేసయ్యా//