Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-06-2024 |.mov
DIVINE MUTHANGI TV
0:00 / 0:00
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-06-2024 |.mov
6 687 просмотров · 2 г. назад
DIVINE MUTHANGI TV
63,8 тыс. подписчиков
6 687 просмотров · 2 г. назад
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 23-06-2024 |.mov
అభిషేకించు ఆత్మలో ఎదుగుటకు
శూన్యమేకదా యేసయ్యా ... నీవు లేని జీవితం శూన్యమే కదా
కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా
అయ్యా నాకు దొరికినా
నీవు లేక నా జీవితం శూన్యమే కదా
అభిషేకించు నన్ను అభిషేకించు ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు
శూన్యమే కదా శూన్యమే కదా నీవు లేక నా జీవితం శూన్యమే కదా
1. సోలోమోను ఐశ్వర్యం కోరుకోలేదు
ఆయుష్షును కావాలని అడుగలేదుగా
జ్ఞాన వరముతో నన్ను నింపుమన్నాడే
ఆ జ్ఞాన వరముతో నన్ను అభిషేకించు
2. దానియేలు వైభవములో ఉండిన కూడా
ఆహారం కోసం ఆత్మను కోల్పోలేదే
దర్శన వరము కోసం ప్రార్ధించాడే
ఆ దర్శన వరముతో నన్ను నింపుమా
3. యోసేపును పాపము వెంటాడినా
శారీరక వాంఛలకు లొంగలేదుగా
పాపముచేసి దేవునికి ద్రోహం చేయనన్నాడే
ఆ నిగ్రహ శక్తితో నన్ను నింపుమా
4. ప్రభు యేసు సాతానుతో శోధింపబడినా
ఆ శోధనలో పడిపోకుండా జయం పొందాడే
ప్రార్ధనా వాక్యంతో సాతానును వెళ్ళగొట్టాడే
ఆ ప్రార్ధన వాక్య అభిషేకం దయచేయుమా
5. ఎన్ని బాధలు యోబు జీవితములో ఎదురైనా
నిన్నే చూచి రెండింతల దీవెనల్ పొందాడే
శోధనలు బాధలలో నిన్ను చూచి నేను
నూరంతల దీవెనల్ పొంద వరమీయుమా