Перейти к содержимому

చేయి పట్టి నడిపించు యేసయ్య || Telugu Christian Songs || Latest New Christians Songs 2026

Shalom Ministries Musical

0:00 / 0:00

చేయి పట్టి నడిపించు యేసయ్య || Telugu Christian Songs || Latest New Christians Songs 2026

2 962 просмотра · 2 месяца назад
Shalom Ministries Musical
6,16 тыс. подписчиков
2 962 просмотра · 2 месяца назад
చేయి పట్టి నడిపించు యేసయ్య is a beautiful Telugu Christian song that showcases the power of worship music to uplift and inspire our souls. This latest new Christian song of 2026 is a must-listen for all fans of gospel music and telugu worship songs. The song features a mesmerizing melody and heartfelt lyrics that praise the lord and celebrate the joy of jesus music. If you're looking Shalom ministries Musical // latest 2026 Telugu Telugu Christian worship song presented by Shalom Ministries Musical. This song reflects the unending grace and love of Jesus Christ. Be blessed as you worship with ✝️ Presented by: Shalom Ministries Musical 🎤 Singer: [Your Name] Shalom Ministries Team 🎹 Music: [Composer Name] PD Hanook Lyrics Tunes Music 🎥 Video: [Production Team] Shalom Ministries Musical Subscribe for more worship songs in Telugu. 🙏 Stay blessed in Jesus' name. #teluguchristiansongs #jesustelugusongs #telugujesussongs #christiantelugusongs #jesussongtelugu #christiansongs #christiansongs #gospelsongs #Christmas songs చేయి పట్టి నడిపించు యేసయ్య నీ అడుగు జాడలో నన్ను నడిపించు చేయి పట్టి నడిపించు యేసయ్య నీ అడుగు జాడలో నన్ను నడిపించు నీతో నడవాలని నీలో నిలువాలని నీతో ఉండాలని నీలో ఎదగాలని నీతో నడవాలని నీలో నిలువాలని నీతో ఉండాలని నీలో ఎదగాలని చేయి పట్టి నడిపించు యేసయ్య నీ అడుగు జాడలో నన్ను నడిపించు 1) నీ రూపము నేను పొందాలని నీ ఆత్మ నాలో మండాలని నీ రూపము నేను పొందాలని నీ ఆత్మ నాలో మండాలని నీ నామ గానం చేయాలని నీ నామ గానం చేయాలని నీతో నడవాలని నీలో నిలువాలని నీతో ఉండాలని నీలో ఎదగాలని నీతో నడవాలని నీలో నిలువాలని నీతో ఉండాలని నీలో ఎదగాలని చేయి పట్టి నడిపించు యేసయ్య నీ అడుగు జాడలో నన్ను నడిపించు చేయి పట్టి నడిపించు యేసయ్య 1) నీ మహిమ నేను పొందాలని నీ బలము నాలో ఉండాలని నీ మహిమ నేను పొందాలని నీ బలము నాలో ఉండాలని నీ ప్రేమను నేను పంచాలని నీ ప్రేమను నేను పంచాలని నీతో నడవాలని నీలో నిలువాలని నీతో ఉండాలని నీలో ఎదగాలని నీతో నడవాలని నీలో నిలువాలని నీతో ఉండాలని నీలో ఎదగాలని చేయి పట్టి నడిపించు యేసయ్య నీ అడుగు జాడలో నన్ను నడిపించు చేయి పట్టి నడిపించు యేసయ్య 3) నీ వాక్యము నేను పొందాలని నీ మాటలు నాలో ఉండాలని నీ వాక్యము నేను పొందాలని నీ మాటలు నాలో ఉండాలని నీ పాద సేవ చేయాలని నీ పాద సేవ చేయాలని నీతో నడవాలని నీలో నిలువాలని నీతో ఉండాలని నీలో ఎదగాలని నీతో నడవాలని నీలో నిలువాలని నీతో ఉండాలని నీలో ఎదగాలని చేయి పట్టి నడిపించు యేసయ్య నీ అడుగు జాడలో నన్ను నడిపించు చేయి పట్టి నడిపించు యేసయ్య