Перейти к содержимому

Sunday special chicken gravy curry with bagara rice #

Sam's kitchen

0:00 / 0:00

Sunday special chicken gravy curry with bagara rice #

104 просмотра · 7 дней назад
Sam's kitchen
807 подписчиков
104 просмотра · 7 дней назад
ఈరోజు మనం ఎంతో రుచిగా, సువాసనగా ఉండే బగారా రైస్ & చికెన్ గ్రేవీ తయారు చేసుకుందాం. 🍚🍗 సువాసన వచ్చేలా మెత్తగా ఉండే బగారా రైస్‌కి స్పైసీగా, చిక్కటి గ్రేవీతో తయారుచేసిన చికెన్ కర్రీ అద్భుతమైన కాంబినేషన్. 😋 ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా ఈ బగారా రైస్ మరియు చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా చూపించాను. వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయండి. #BagaraRice #ChickenGravy #ChickenCurry #BagaraRiceRecipe #ChickenRecipe #TeluguRecipes #SamsKitchen